నందమూరి బాలకృష్ణ హీరో గా బాబీ "డాకు మహారాజ్" అనే సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఈ రోజు అనగా జనవరి 12 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా విడుదలకు ముందు అనేక చోట్ల ఈ సినిమా దర్శకుడు అయినటువంటి బాబి ఈ మూవీ బాలయ్య కెరియర్లో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న సమర సింహా రెడ్డి , నరసింహ నాయుడు సినిమాల స్థాయిలో ఉంటుంది అని , ఆ మూవీ లో ఏ స్థాయిలో ఎమోషన్ వర్కౌట్ అయిందో ఈ మూవీ లో కూడా అదే రేంజ్ లో ఎమోషన్ వర్కౌట్ అవుతుంది అని చెప్పుకొచ్చాడు.

దానితో బాలయ్య అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే డాకు మహారాజ్ సినిమా ఈ రోజు భారీ ఎత్తున థియేటర్లలో విడుదల అయింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షో లు అనేక ప్రాంతాల్లో ప్రదర్శించబడ్డాయి. ఈ మూవీ కి చాలా ప్రాంతాల నుండి మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. ఇకపోతే బాబి ఈ సినిమా విషయంలో ఈ మూవీ సమర సింహా రెడ్డి , నరసింహ నాయుడు మూవీల స్థాయి ఇంపాక్ట్ ను ఇస్తాయి అని , ఆ రెండు మూవీలలో ఏ స్థాయి ఎమోషన్ వర్కౌట్ అయిందో అదే రేంజ్ లో ఎమోషన్ డాకు మహారాజ్ సినిమాలో కూడా వర్కౌట్ అవుతుంది అని చెప్పుకొచ్చాడు.

ఇకపోతే బాబి "డాకు మహారాజు" సినిమా విషయంలో చెప్పింది దాదాపుగా జరిగింది అనే అభిప్రాయాన్ని జనాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో సెంటిమెంట్ ను పండించడంలో బాబి సక్సెస్ అయ్యాడు అని ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంటుంది అని చాలా మంది జనాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలా బాబి చెప్పిన విధంగానే డాకు మహారాజ్ సినిమాతో సమర సింహా రెడ్డి , నరసింహ నాయుడు సినిమాల మాదిరి ఎమోషన్ను పండించి సూపర్ గా సక్సెస్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: