అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రం సినిమా బాగుంది అంటుంటే మరో వర్గం ప్రేక్షకులు మాత్రం సినిమాకి అంత సీన్ లేదు అని గ్లోబల్ ఇమేజ్ ని గబ్బు పట్టించేశాడు శంకర్ అంటూ దారుణంగా కామెంట్ చేశారు . మరి ముఖ్యంగా "గేమ్ చేంజర్" ఫ్లాప్ టాక్ దక్కించుకోవడానికి మెయిన్ రీజన్ డైరెక్టర్ శంకర్ అని ..చరణ్ నటన టూ గుడ్ అద్భుతం అని .. చరణ్ ని అసలు నిందించాల్సిన పనే లేదు అంటూ శంకర్ ని ఘాటుగా ట్రోల్ చేశారు .
అయితే "గేమ్ చేంజర్" సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం శంకర్ కానే కాదు అని.. డైరెక్టర్ తమన్ అంటూ కొంతమంది జనాలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ సినిమాని మరింత నెగిటివ్ ట్రోల్లింగ్ కి నెట్టివేసింది ఆయన మ్యూజిక్ నే అని ..పాన్ ఇండియా లెవెల్ సినిమాకి ఎలాంటి బిజిఎం కొట్టాలి అంటూ ఫైర్ అయిపోతున్నారు . తాజాగా రిలీజ్ అయిన "డాకు మహారాజ్" సినిమా చూసిన తర్వాత "గేమ్ చేంజర్" కి మ్యూజిక్ అందించింది తమన్ నేనా..? డాకు మహారాజ్ సినిమాకి మ్యూజిక్ అందించాడు ..?? అంటూ ఫైర్ అయిపోతున్నారు . డాకుమహారాజు వేరే లెవెల్ లో ఉంటే .. గేమ్ చేంజర్ మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యేలా మ్యూజిక్ అందించాడు. .డాకు మహారాజు సినిమా వేరే లెవెల్ లో మ్యూజిక్ అందుకుంటే .. "గేమ్ చెంజర్" మాత్రం పరమ చెత్తగా మ్యూజిక్ కంపోజ్ చేశారు అంటూ తమన్ పై మండిపడుతున్నారు..!