మాస్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చే మూమెంట్స్ ఉండేలా దర్శకుడు బాబీ ఈ సినిమాను తెరకెక్కించారు. పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే విడుదలైన డాకు మహారాజ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిందని చెప్పవచ్చు. బాలీవుడ్ లో సైతం డాకు మహారాజ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. డాకు మహారాజ్ సినిమాకు హీరోయిన్ల పాత్రలు సైతం ఒక విధంగా ప్లస్ అయ్యాయని చెప్పవచ్చు.
డాకు మహారాజ్ టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవడంతో పాటు బాలయ్య కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. బాలయ్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరోలలో బాలయ్యకు బాలయ్యే సాటి అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య రేంజ్ సైతం అంతకంతకూ పెరుగుతోంది.
బాలయ్య సరైన మాస్ రోల్ దక్కితే బాక్సాఫీస్ ను షేక్ చేస్తారని ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. బాలయ్య క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. బాలయ్య మార్క్ డైలాగ్స్ ఈ సినిమాలో ఎక్కువగా ఉన్నాయి. బాలయ్య, వేద అగర్వాల్ కాంబో సీన్స్ గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి. డాకు మహారాజ్ ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద అన్ని ఏరియాలలో సంచలనాలు సృష్టించడం పక్కా అని చెప్పవచ్చు.