నందమూరి హీరోలలో ఒకరైన బాలయ్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు . బాలయ్య సినిమా వస్తుందంటే చాలు మాక్సిమం సగం హిట్ అయిపోయినట్లే.. అనే గ్యారంటీ ఉంటుంది . తన ఫ్యాన్స్ నమ్మకాన్ని నిలబెడుతూ బాలయ్య సైతం మంచి కాన్సెప్ట్లను ఎంచుకుంటూ హాట్రిక్ హిట్లు కొడుతున్నాడు . అలా తాజాగా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకి డాకు మహారాజ్ అనే సినిమాతో వచ్చాడు బావయ్య . ఈ మూవీ నేడే తాజాగా రిలీజ్ అయింది . ఈ తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి కొనసాగుతుంది .

ఇక బాలయ్య పోరా మాస్ యాక్టింగ్ దెబ్బకు అటు థియేటర్లు ఉన్నాయి . దీంతో ఫాన్స్ రచ్చ రచ్చ చేయడం మొదలుపెట్టారు . బాలయ్య దబిడి దిబిడికి డాన్స్ తో పని చేస్తున్నారు . తెరపై సినిమా చూసి కాలర్ ఎగరేస్తున్నారు కూడా . హీరో దే మళ్లీ సంక్రాంతి అంటూ ప్రశంసల కోసం కురిపిస్తున్నారు . అయితే ఈ తెల్లవారుజామున సినిమా రిలీజ్ సందర్భంగా చాలా చోట్ల థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హడావిడి మొదలుపెట్టారు . బాలయ్య కటౌట్లను పెడుతూ పాలాభిషేకాలు చేస్తున్నారు.  అయితే ఇదంతా బాలయ్య ప్రతి సినిమాకు కామన్ గా జరిగేదే . కానీ ఈసారి బాలయ్య ఫ్యాన్స్ రక్తం కాళ్ళను చూశారు . మూవీ హిట్ కావాలని బాలయ్య కటౌట్ వద్ద జంతు హింసకు పాల్పడ్డారు . కొన్నిచోట్ల బెనిఫిట్ షోలు ప్రారంభించారు . ఈ షోలా ప్రధానకు ముందే మేకలు మరియు గొర్రెల తలలను ఒక వేటుతో నరికి సినిమా హిట్ కావాలని కోరుకున్నారు . అయితే కొన్ని చోట్ల బెనిఫిట్ అండ్ స్పెషల్ షోలకు అనుమతి దక్కలేదు .

 దీంతో ఈ ఉదయం 11:00కు థియేటర్లలో బొమ్మ పడనుంది . ఇక ఇక్కడ కూడా మేకలు మరియు గొర్రెలను సిద్ధం చేశారు . సినిమా ప్రారంభం కి ముందు ఒక వేటితో తల నరికి మూవీ బిగ్గెస్ట్ హ్యాట్రిక్ హిట్ కావాలని కోరుకుంటూ తమ అభిమానాన్ని తెలియజేస్తున్నారు . ఇక ఇప్పటికే దాకు మహారాజ్ రిలీజ్ అయిన థియేటర్ల బద్ద చేసినా హంగామాను సోషల్ మీడియాలో చూసిన ప్రేక్షకులు తలలు తెగిపోతున్నాయి అని కామెంట్స్ పెడుతున్నారు . మరి కొందరు జంతువు హింస చేయకూడదని సంజాయిషీ ఇస్తున్నారు . ఏది ఏమైనా సినిమా విడుదల సందర్భంగా జంతు బలి మంచి పని కాదని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది . ఇకపైన అయినా దీన్ని మానుకుంటారని ఆశిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: