సీనియర్ నటుడు బాలకృష్ణకి కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు ఉంటాయి. అయితే అందరికీ ఆ అలవాట్లు ఉంటాయి కానీ చాలామంది హీరోలు బయటపడరు. కానీ బాలకృష్ణ దేనికి భయపడరు అన్నట్టు పబ్లిక్ గానే కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈయన ఫ్యాన్స్ పై చేయి చేసుకోవడం ఈయనపై ఉన్న నెగటివ్ ఆరోపణ.కానీ ఫ్యాన్స్ ఈ విషయాన్ని అస్సలు సీరియస్ గా తీసుకోరు. మా అభిమాన హీరో మాపై చేయి వేస్తే చాలు అనుకుంటాం అన్నట్లుగా ఫీల్ అవుతారు. ఈ విషయం పక్కన పెడితే..తాజాగా విడుదలైన డాకు మహారాజ్ సినిమాకి దర్శకుడిగా చేసిన బాబి కొల్లి బాలకృష్ణ గురించి షాకింగ్ కామెంట్లు చేశారు.బాలకృష్ణకు తాగుడే కాదు అలాంటి అలవాటు కూడా ఉంది అని చెప్పి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. మరి ఇంతకీ బాలకృష్ణకు ఉన్న అలవాటు ఏంటో ఇప్పుడు చూద్దాం.

 బాలకృష్ణ కొన్ని సినిమా ఈవెంట్లలో ప్రవర్తించే తీరును చూసి చాలామంది బాలకృష్ణ ఈవెంట్లకు తాగి వస్తాడు అని ఆరోపణలు చేశారు.అయితే బాలకృష్ణ ప్రవర్తనే అలా ఉంటుందో లేక నిజంగానే తాగి వస్తాడో తెలియదు కానీ ఆయన కొన్ని సినిమా ఈవెంట్లలో మాత్రం అలా ప్రవర్తించి విమర్శలకు గురయ్యారు. అలాగే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఈవెంట్ సమయంలో బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా వచ్చారు.అయితే ఆ ఈవెంట్లో బాలకృష్ణ కాళ్ల దగ్గర మందు బాటిల్ ఉందని ఇలా ఎన్నో కామెంట్లు వినిపించాయి. ఫోటోలతో సహా చక్కర్లు కొట్టాయి.అయితే బాలకృష్ణకు మందు అలవాటు ఉంది అనే విషయం పక్కన పెడితే.. ఆయన సిగరెట్ కూడా తాగతారట.

ఈ విషయాన్ని స్వయంగా బాబి చెప్పుకొచ్చారు.. కొంతమంది హీరోలు షూటింగ్లో డైరెక్టర్ సీన్ చెప్పడానికి వస్తే అంతగా రెస్పాండ్ అవ్వరు. కానీ బాలకృష్ణ మాత్రం షూటింగ్ టైంలో సిగరెట్ తాగుతున్న కూడా నేను వెళ్లి కథ చెబుతూ ఉంటే సిగరెట్ తాగడం ఆపేసి మరీ విన్నారు ఇలాంటి హీరోలు చాలా అర్థగా ఉంటారు. ఆయన డైరెక్టర్లతోనే కాదు ఇతర నటినటులతో కూడా చాలా హుందాగా ప్రవర్తిస్తారు.. అంటూ బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాబి.అయితే ఇన్ని రోజులు బాలకృష్ణ మందు తాగుతారనే తెలుసు. కానీ సిగరెట్ తాగుతారని చాలామందికి తెలియదు. కానీ ఈ విషయాన్ని డైరెక్టర్ బాబి బయటపెట్టారు

మరింత సమాచారం తెలుసుకోండి: