అంతేకాకుండా నటనాపరంగానూ మంచి మార్కులు కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ . ఆ అనంతరం వరసగా ఆఫర్స్ అందుకుంది . తెలుగు మరియు తమిళ్ అదేవిధంగా కన్నడ భాషలతో పాటు హిందీలోనూ నటించిన ఈ భామ . తెలుగులో జెర్సీ సినిమా తరువాత కృష్ణ అండ్ హిజ్ లీల , సాయంత్రం సినిమాలలో నటించింది . ఎందుకో ఈ అమ్మడికి తెలుగులో పెద్దగా ఆఫర్స్ రాలేదు . ఇక తెలుగులో చివరిగా మెకానిక్ రాకీ సినిమాలో మెరిసింది ఈ భామ . ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది . అనంతరం బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ మూవీ లో సెకండ్ హీరోయిన్ గా ప్లే చేసింది .
ఈ మూవీ నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది . డాకు మహారాజ్ మూవీ హిట్ అయితే శ్రద్ధ శ్రీనాథ్ క్రేజ్ మారిపోతుందని చెప్పవచ్చు . తెలుగులో మంచి ఆఫర్స్ కూడా ఈ అమ్మడు సొంతం ఆవచ్చు . మరి ఈ ముద్దుగుమ్మ కెరీర్ను డాకు మహారాజ్ మూవీ ఏ విధంగా మారుస్తుందో చూడాలి . ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ తన పిక్స్ ని షేర్ చేస్తూ బాయిలర్ అవుతూ ఉంటుంది . ప్రస్తుతానికి డాకు మహారాజ్ మూవీ మంచి టాక్ తో దూసుకుపోతుంది . రానున్న రోజుల్లో ఈ మూవీ ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి .