బాహుబలి 2 : ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నార్త్ అమెరికాలో 20 ప్లస్ మిలియన్ కలెక్షన్లను వసూలు చేసి నార్త్ అమెరికాలో హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన ఇండియన్ మూవీలలో మొదటి స్థానంలో కొనసాగుతుంది.
కల్కి 2898 AD : ప్రభాస్ హీరో గా దిశా పటాని హీరోయిన్గా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 18 ప్లస్ మిలియన్ కలెక్షన్లను వసూలు చేసి నార్త్ అమెరికాలో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన ఇండియన్ మూవీలలో రెండవ స్థానంలో కొనసాగుతుంది.
పటాన్ : షారుక్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్గా రూపొందిన ఈ సినిమా నార్త్ అమెరికాలో 17 ప్లస్ మిలియన్ కలెక్షన్లను వసూలు చేసి నార్త్ అమెరికాలో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన ఇండియన్ మూవీలలో మూడవ స్థానంలో కొనసాగుతుంది.
ఆర్ ఆర్ ఆర్ : రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 15 ప్లస్ మిలియన్ కలెక్షన్లను నార్త్ అమెరికాలో వసూలు చేసి నార్త్ అమెరికాలో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన ఇండియన్ మూవీల లిస్టులో నాలుగవ స్థానంలో కొనసాగుతుంది.
పుష్ప 2 : అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటి వరకు 15 ప్లస్ మిలియన్ కలెక్షన్లను వసూలు చేసి నార్త్ అమెరికాలో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో ఐదవ స్థానంలో కొనసాగుతోంది.