కొంత కాలం క్రితం పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్. అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో పవన్ తో పాటు దగ్గుపాటి రానా కూడా హీరోగా నటించాడు. ఇకపోతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర కోసం మొదట మేకర్స్ బాలకృష్ణ ను అనుకున్నారట. అందులో భాగంగా బాలకృష్ణ ను కలిసి ఆ సినిమా కథను అందులో ఆయన పాత్రను కూడా వివరించారట. సినిమా కథ మొత్తం విన్న బాలయ్య సినిమా కథ సూపర్ గా ఉంది. నా పాత్ర కూడా అద్భుతంగా ఉంది. కాకపోతే ఆ పాత్ర నాపై కంటే కూడా పవన్ కళ్యాణ్ పై అద్భుతంగా సెట్ అవుతుంది. ఆయనను సంప్రదించి వీలైతే ఆ పాత్రను అతనితో చేయడానికి చూడండి అని చెప్పాడట. ఆ సలహా మేరకు మేకర్స్ పవన్ ను కలిసి సినిమా కథను వివరించగా ఆయన అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు కూడా వచ్చింది. అలా బాలయ్య సలహాతో పవన్ కళ్యాణ్ కు మంచి విజయం దక్కినట్లు తెలుస్తుంది.