బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ మాలియక్కల్, కావ్య శ్రీ ప్రేమ గురించి పరిచయం అనవసరం. వీరిద్దరూ స్టార్ మా లో ప్రసారం అయ్యే గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. అందరి మనసు దోచుకున్నారు. నిఖిల్, కావ్య వారి నటనతో తెలుగు వారిని కూడా ఎంతగానో ఆకట్టుకున్నారు. అంతేకాదు నిఖిల్, కావ్య స్టార్ మాలో ప్రసారమయ్యే ప్రతి షోలో పాల్గొనేవారు. ఇక నిఖిల్, కావ్య లవ్ లో ఉన్నారని.. ప్రతి షోలో కనిపించేది. బయట కూడా వాళ్లు ఎప్పుడు కలిసే తిరిగేవాళ్లు. అయితే నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్ళే ముందు వారికి గొడవ అయింది. నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్లక బయట నాకు వేరే ఉన్నారని.. బ్రేకప్ అయిందని అన్నాడు.