గేమ్ చెంజర్ మూవీ కి నెగిటివ్ టాక్ వచ్చినా కూడా ఈ మూవీ లాస్ట్ 24 గంటల్లో బుక్ మై షో లో మంచి సేల్స్ ను జరుపుకుంది. లాస్ట్ 24 గంటల్లో ఈ సినిమాకు సంబంధించిన 234.01 కే టికెట్స్ బుక్ మై షో లో సేల్ అయ్యాయి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకున్న డాకు మహారాజ్ సినిమాకు సంబంధించిన టికెట్స్ బుక్ మై షో ఆప్ లో ఆఖరి 24 గంటల్లో 291.88 కే టికెట్లు సేల్ అయ్యాయి. ఇలా గేమ్ చేంజర్ మూవీ కంటే కూడా లాస్ట్ 24 గంటల్లో డాకు మహారాజ్ సినిమాకు బుక్ మై షో లో ఎక్కువ టికెట్లు సేల్ అయ్యాయి. ఇకపోతే గేమ్ చేంజర్ మూవీ లో రామ్ చరణ్ , డాకు మహారాజు సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించారు.