సెలబ్రిటీలు లపై చాలామంది వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వారిని వివాదాల్లోకి లాగుతూ ఉంటారు. అలా చాలామంది రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలను రాజకీయాల్లోకి లాగి వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక అలా రాజకీయ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలకు బలైన హీరోయిన్ లలో త్రిష ఒకరు.త్రిషపై అప్పట్లో ఓ రాజకీయ నాయకుడు త్రిష 25 లక్షలు తీసుకొని మరో రాజకీయ నాయకుడితో రాత్రంతా గడిపింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక నటుడు మన్సూర్ అలీఖాన్ కూడా త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త్రిషతో ఆయన లియో సినిమాలో నటించారు.. లియో సినిమాకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు త్రిషతో ఒక్క సీన్ అయినా లేదు.కనీసం ఆమెను కలిసే అవకాశం కూడా రాలేదు.త్రిషతో నాకు రేప్ సీన్ ఉంటుంది అని, ఆమెతో కలిసి రేప్ సీన్లు ఉండాలని అనుకున్నాను. 

కానీ అది జరగలేదు అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై త్రిష మండిపడింది. అలాగే ఇండస్ట్రీ మొత్తం త్రిష వైపే నిలబడ్డారు. ఇక ఈ విషయంలో త్రిష లీగల్ గా వెళ్లి ఆయనపై కేసు కూడా పెట్టింది. రీసెంట్ గానే బెయిల్ మీద బయటకు వచ్చాడు.అయితే తాజాగా తన కి సంబంధించిన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. త్రిష త్వరలోనే మంత్రి కాబోతుంది అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.అయితే ఆయన మీడియా సమావేశంలో పలు విషయాలు మాట్లాడుతూ త్రిష విషయం రాగా గతంలో నేను త్రిష గురించి చెప్పిన విషయాలన్నీ నిజమే.కానీ మీడియా వాళ్ళు దాన్ని చెడుగా చేసి వక్రీకరించారు.నేను చెప్పినదంతా నిజమే.అలాగే త్వరలోనే త్రిషకి మంత్రి పదవి రాబోతుంది అంటూ త్రిష గురించి మాట్లాడారు.

అయితే మన్సూర్ అలీఖాన్ మాట్లాడిన మాటలు మళ్ళీ మీడియాలో వైరల్ అవ్వడంతో కేసు పెట్టిన కూడా ఈయనకు బుద్ధి రాలేదు.. మళ్ళీ త్రిషని కెలికారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.ఇక ఈయన చెప్పింది కూడా నిజమే కావచ్చని మరి కొంత మంది అంటున్నారు.ఎందుకంటే రీసెంట్ గా త్రిష ఓ ఇంటర్వ్యూలో నాకు తమిళనాడు సీఎం కావాలనే కోరిక ఉంది అని చెప్పింది. అలాగే విజయ్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ గా త్రిష పేరు కోలీవుడ్ మార్మోగిపోతుంది. ఈ నేపథ్యంలోనే విజయ్ రాజకీయ పార్టీ పెట్టడం కూడా జరిగింది.అయితే విజయ్ రాజకీయంగా సక్సెస్ అయితే ఆమెకు మంత్రి పదవి ఇచ్చిన ఇస్తారు కావచ్చు అని మన్సూర్ అలీఖాన్ మాటలు విన్న చాలా మంది కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: