శ్రీదేవి ముద్దుల కూతురుగా జాన్వి కపూర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది . సరైన హిట్ కొట్టలేదు కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో మాత్రం కెవ్వు కేక . వేరే లెవల్ అనే చెప్పాలి . సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటుంది . తన హాట్ హాట్ ఫోటో షేర్ చేస్తూనే ఉంటుంది . అది మంచైనా .. చెడైనా .. ఆరోగ్యం బాగున్న బాగో లేకపోయినా .. ఫొటోస్ మాత్రం కంపల్సరీ షేర్ చేస్తూనే ఉంటుంది . తన ప్రతి విషయాన్ని అభిమానులకి చేరవేస్తూనే ఉంటుంది.
అయితే అదే విధంగా రష్మిక మందన్నా సైతం చేస్తూ ఉంటుంది . నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటుంది అన్న విషయం అందరికీ తెలుసు . తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ తో చర్చిస్తూ ఉంటుంది . మంచి కావచ్చు చెడు కావచ్చు .. అభిమానులకి ఓపెన్ గానే చెబుతూ ఉంటుంది , కాగా సోషల్ మీడియా వాడకంలో ఇద్దరు స్టార్స్ ఎప్పుడు ఒకటేనని ..సేమ్ టు సేమ్ ఇద్దరూ కూడా సోషల్ మీడియాని తిప్పి తిప్పి తిప్పి వాడేస్తూ ఉంటారు అని .. ఫ్యాన్స్ బోల్ట్ గా స్పందిస్తున్నారు. రీసెంట్గా రష్మిక నటించిన పుష్ప2 సినిమా సూపర్ సూపర్ హిట్ అయింది . ఆమె కెరియర్ లో ఈ సినిమా చెరగని మైల్ స్టోన్ క్రియేట్ చేసిందని చెప్పాలి..!