రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ ఇప్పటికీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే గేమ్ ఛేంజర్ మూవీ ఇతర సినిమాలతో పోటీ లేకుండా విడుదలై ఉంటే మాత్రం బెటర్ కలెక్షన్లు వచ్చేవి. రాజుగారు గేమ్ ఛేంజర్ సినిమా ఫలితాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
దిల్ రాజు గారు ఈ విషయంలో మాత్రం పొరపాటు చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమా కలెక్షన్ల పరంగా ఆశించిన రికార్డులు అయితే క్రియేట్ చేయడం లేదనే సంగతి తెలిసిందే. గేమ్ ఛేంకర్ బాక్సాఫీస్ వద్ద కూడా గేమ్ ఛేంజర్ అవుతుందని అందరూ భావించగా అందుకు భిన్నంగా జరిగింది. గేమ్ ఛేంజర్ దిల్ రాజుకు భారీగానే నష్టాలను మిగిల్చే ఛాన్స్ ఉంది.
 
దిల్ రాజు ఇతర భాషల్లో సైతం విజయాలు సాధించి పాన్ ఇండియా స్థాయిలో హిట్లను అందుకోవాలని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సంక్రాంతికి వస్తున్నాం సినిమా దిల్ రాజుకు నిర్మాతగా మంచి లాభాలను అందించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దిల్ రాజు నిర్మాతగా సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటూ ఉండటం గమనార్హం.
 
దిల్ రాజు భవిష్యత్తులో నిర్మించే ప్రాజెక్ట్స్ విషయంలో మరింత ఆచితూచి వ్యవహరించాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దిల్ రాజు ఇతర భాషల్లో కూడా స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగితే మాత్రం అభిమానుల ఆనందానికి అయితే అవధులు ఉండవు. పాన్ ఇండియా సినిమాలకు దిల్ రాజు మరీ భారీ బడ్జెట్ ను కేటాయించడం సరికాదని కథకు అవసరం అయినంత మాత్రమే ఖర్చు చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దిల్ రాజు రేంజ్ 2025 సంవత్సరంలో పెరుగుతుందో తగ్గుతుందో చూడాలి. ఈ స్టార్ ప్రొడ్యూసర్ అడిగితే మాత్రం డేట్స్ ఇవ్వడానికి స్టార్ హీరోలు సిద్ధంగా ఉంటారని తెలుస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: