టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా వచ్చిన పుష్పా 2 సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ హీరో అయిపోయాడు .. ఇప్పుడు అల్లు అర్జున్ అంటే ఒక నేషనల్ స్టార్ హీరో జాతీయస్థాయిలో అల్లు అర్జున్ కు తిరుగులేని క్రేజ్ వచ్చేసింది .. దీనికి తోడు అలవైకుంఠపురం లో , పుష్ప , పుష్ప 2 , సినిమాలు అల్లు అర్జున్ ను తీసుకువెళ్లి ఇండియన్ సినిమా శిఖరం పై కూర్చో పెట్టేసాయి .. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ ఇండస్ట్రీలో ఎంత సైలెంట్ గా ఉన్నా కొందరు హీరోయిన్లతో ఆయనపై పుకార్లు డేటింగ్ వార్తల వినిపించాయి .. అప్పట్లో రకుల్ ప్రీత్ సింగ్ , కాజల్ , పూజా హెగ్డే లాంటి హీరోయిన్‌ల‌తో అల్లు అర్జున్ తో డేటింగ్ వార్తలు వినిపించాయి .


ఇక‌ ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో తెలియదు .. కానీ ఒక హీరోయిన్ కారణంగా బన్నీకి స్నేహ రెడ్డి వార్నింగ్ ఇచ్చిందని టాక్ మాత్రం టాలీవుడ్ ఇన్సెడ్ వర్గాలలో అప్పట్లో గట్టిగా వినిపించింది .. ఆ హీరోయిన్ మ‌రి ఎవరో కాదు కేథరీన్ థెరీసా అల్లు అర్జున్ నటించిన ఇద్దరమ్మాయిల తో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కేథరిన్ నటించింది .. ఆ తర్వాత రుద్రమదేవి సినిమాలోని ఆమె బన్నీకి జోడిగా నటించింది .. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్నీ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా సరైనోడు సినిమాలో కూడా ఆమె రెండో హీరోయిన్ గా నటించింది ..


ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్ బన్నీ కావాలని పట్టు పట్టి కేథరీన్ థెరీసా కు సరైనోడు సినిమాలో రెండో హీరోయిన్ గా అవకాశం కల్పించారన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాలలో వినిపించాయి .. అలా అల్లు అర్జున్ తో కేథరిన్ ఏకంగా మూడు సినిమాలలో నటించడం తో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడిచింది అన్న ప్రచారం గట్టిగా వినిపించింది .. అయితే ఎంతవరకు నిజమో తెలియదు గాని స్నేహ రెడ్డి వార్నింగ్  తో తర్వాత వీరిద్దరి కాంబో అక్కడితో పులిస్టాప్ పడిందని ఇండస్ట్రీ టాక్ ..

మరింత సమాచారం తెలుసుకోండి: