నక్కతోక తొక్కాడు బాబి అంటూ ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి . ఈ మధ్య కాలంలో డైరెక్టర్ బాబీ పేరు ఇండస్ట్రీలో ఎలా మారుమ్రోగిపోతుందో మనకు తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సైలెంట్ అండ్ కూల్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్ బాబీ తాజాగా తెరకెక్కించిన సినిమా "డాకు మహారాజ్". నందమూరి హీరో బాలయ్య ఈ సినిమాలో హీరోగా నటించారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అది అంతా తెలుసు . కానీ బాలయ్యలోని స్పెషల్ డిఫరెంట్ మాస్ యాంగిల్ ని అందరికీ ఇంట్రడ్యూస్ చేశాడు బాబి .
సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అయిన డాకు మహారాజ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . మొదటి రోజు 56 కోట్లు కలెక్ట్ చేసి బాలయ్య కెరియర్ లోనే సెన్సేషనల్ రికార్డ్స్ దక్కించుకుంది. బాబీ డైరెక్షన్ ఈ సినిమాకి ప్లస్ గా మారింది అంటూ చాలామంది ప్రముఖులు ప్రశసించారు. అందుతున్న సమాచారం ప్రకారం..బాబీ జాక్ పాట్ ఛాన్స్ కొట్టేశాడు. పాన్ ఇండియా స్టార్ గా ఇప్పుడిప్పుడే పాపులారిటి సంపాదించుకుంటున్న నానితో బాబి ఓ సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .
బాలయ్య కి నాని ఎంత పెద్ద బిగ్ ఫ్యాన్ అనేది అందరికీ తెలిసిందే . కాగా బాలయ్య 'డాకుమహారాజ్' సినిమా చూసిన తర్వాత నాని ..బాబీ కి కాల్ చేసి మరి బిగ్ ఆఫర్ ఇచ్చారట . ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. నాని బాబీ కాంబోలో సినిమా రాబోతుంది అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ హాట్ గా వైరల్ అవుతుంది . చూడాలి మరి వీళ్ల కాంబోలో సినిమాపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో . ఒకవేళ నిజంగానే ఇది నిజమైతే మాత్రం బాబి రేంజ్ వేరే లెవెల్ లో మారిపోయింది అని చెప్పాలి..!