టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి.. 2023 మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం ఘాటి సినిమాతో త‌ర్వ‌ర‌లోనే మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది .. అయితే ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన అనుష్క.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అవడానికి ప్రధాన కారణం పూరీ జగన్నాథ్ అని అందరూ అనుకుంటారు. కానీ అసలు విషయం అది కాదట. అనుష్క స్టార్ హీరోయిన్ అవ్వడం వెనుక ఓ స్టార్ విలన్ ఉన్నాడని న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఎవరా విలన్.. అసలు ఏం జరిగిందో తెలుసుకుంద్దాం .


అనుష్క హీరోయిన్ గా చేసిన మొదటి సినిమా సూపర్ ఆ సినిమాలో అనుష్కకి అవకాశం వచ్చింది పూరీ జగన్నాథ్ కారణంగానే అని అందరూ భ్రమపడతారు. కానీ అసలు అనుష్కకి అవకాశం వచ్చింది పూరే జగన్నాథ్ వల్ల కాదట.. సినిమాలో నెగిటివ్ రోల్స్ లో నటించిన.. బయట ఎంతో కైన్డ్‌ హార్టెడ్ గా ఉండే సేవా స్వభావం గల సోనుసూద్ వల్ల అని తెలుస్తుంది. సూప‌ర్ సినిమా షూటింగ్ టైం లో సెకండ్ హీరోయిన్ గా ఎవరైనా కొత్త అమ్మాయిని తీసుకుందాం కొత్త అమ్మాయి ఎవరైనా ఉంటే ట్రై చేయమని పూరీ జగనాద్‌ సోను సూద్‌కి చెప్పాడట. దీంతో తనకు రోజు జిమ్‌కి వెళ్ళే టైం లో అక్కడికి వచ్చి ఒక అమ్మాయి గుర్తుకు వచ్చిందట.


ఇక అమ్మాయికి సోనుసూద్‌కి ఎలాంటి పరిచయం లేకపోయినా ఎదురుపడినప్పుడు మాత్రం చిన్న స్మైల్ ఇచ్చుకునేవారట. ఆ అమ్మాయి అయితే ఈ సినిమాలో బాగుంటుందని జిమ్ ట్రైలర్ దగ్గర అనుష్క నెంబర్ తీసుకుని పూరి జగన్నాథ్ తో మాట్లాడించాడట. సోనూసూద్, పూరి అనుష్క తో మాట్లాడి సినిమాలో ఛాన్స్ ఇస్తానని రమ్మన్నారట. ఇక అదే టైంలో అక్కడికి సోను సూది రావడంతో ఇదేంటి నువ్వు ఇక్కడ ఉన్నావని అనుష్క ఆశ్చర్యంగా అడిగిందట. కానీ అప్పుడే అక్కడికి వచ్చిన పూరీ జగన్నాథ్ ప్రస్తుతం నువ్వు ఇక్కడికి రావడానికి కారణం అతనే ఆయన చెప్పడం వల్ల నేను ఈ సినిమాలో కరెక్ట్ గా సెట్ అవుతావని తీసుకున్నాను అంటూ చెప్పాడట. ఇలా అనుష్క సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి కారణం అయ్యాడు సోనుసూద్.

మరింత సమాచారం తెలుసుకోండి: