టాలీవుడ్ హీరో గురించి ఈ మధ్యకాలంలో చాలా వార్తలు వింటూ వస్తున్నాం . మరి ముఖ్యంగా బడా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా కూసింత  ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేస్తున్నాడు అంటూ చాలామంది జనాలు మాట్లాడుకుంటున్నారు. కానీ సినిమాల పరంగా మాత్రం వేస్ట్. ఓ దద్దమ్మ అంటూ పిలుస్తుంటారు జనాలు. కొన్ని  ఫ్యామిలీ ఇష్యూస్ పరంగా సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతూ ఉంటే..మరోక పక్క  పర్సనల్గా ఇంకో నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతూ వచ్చింది.

డబ్బు ఉంది అన్న అహంకారమో.. నేను చెప్తే అది కచ్చితంగా చెల్లుతుంది అన్న పొగరో.. రీజన్ ఏదో కానీ ఈ తెలుగు హీరో మాత్రం ఈ మధ్యకాలంలో బాగా బాగా ఓవర్గా బిహేవ్ చేస్తున్నాడు అంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా రీసెంట్ గా ఆయన ఓ తెలుగు హీరోయిన్ తో నడుచుకున్న తీరు మాత్రం జనాలకి కోపం తెప్పించేస్తుంది . మడిపోయేలా చేస్తుంది. తెలుగు హీరోయిన్ కి అవకాశం ఇస్తానని చెప్పి మాట ఇచ్చి ఆ తర్వాత ఆయన సినిమాలో వేరే స్టార్ హీరోయిన్ ని చూస్ చేసుకోవడం సంచలనంగా మారింది .

అంతే కాదు ఆ హీరో అవకాశం ఇస్తాను అని చెప్పి మాట మార్చగా ..ఆ తెలుగు హీరోయిన్ ఫిజిక్ పై కూడా దారుణంగా కామెంట్ చేశారట . "నువ్వు నల్లగా ఉంటావు.. నీ మొఖం ఎవరు చూస్తారు..?" అంటూ చాలా చాలా హీనంగా మాట్లాడారట . అయితే ఆయన సినిమాలో అవకాశం దక్కించుకునే ముందు వరకు కూడా ఆ హీరోయిన్ ని బాగా పొగిడేసారట . అయితే ఆ ప్లేస్ లో వేరే ఒక పెద్ద హీరోయిన్ ఓకే అవ్వడంతో నల్లగా ఉన్నావంటూ ఈ తెలుగు హీరోయిన్ రిజెక్ట్ చేశాడట.  తెలుగు హీరోయిన్ మనసు బాగా డీప్ గా హర్ట్ చేశారట . దీంతో తెలుగు హీరో "అతి" చేస్తున్నాడు అని .. ఆడదాని ఉసురు తగిలితే నాశనమైపోతాడు అని జనాలు శాపనార్థాలు పెట్టేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: