పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు . మొదట హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనంతరం పాలిటిక్స్ లో అడుగు పెట్టి తనదైన ముద్ర వేశాడు పవన్ . ఇక తాజాగానే ఏపీ డిప్యూటీ సీఎం అయ్యి తన ఫ్యాన్స్ ని మరింత సంతోష పరిశాడు . ఇక తాజాగా పండగ సందడితో తెలుగు రాష్ట్రాల పల్లెలు చాలా సంతోషంగా మారాయిని ఏపీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ తెలియజేశారు . " సూర్య భగవంతుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ పుణ్య సమయాన ధాన్య రాశులను లోగుళ్ళకు మోసుకు వచ్చే సంక్రాంతి వేల భారతీయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు .

రంగవల్లు , భోగి మంటలు , భోగిపల్లి , హరిదాసులు , పిండి వంటలు  శారదాల సంక్రాంతి . అలాంటి సరదాల కోసం నగరాన్ని పల్లె వైపు పరుగులు తీసాయి . ఇది ప్రజలకు పండగలపై ఉన్న మక్కును తెలియజేస్తుంది . ఉపాధి కోసం పల్లె బిడ్డలు నగరాలకు వలస పోవడంతో గ్రామాలు జనాలు లేక కొంతవరకు పల్చబడ్డాయి . ఈ సంక్రాంతి పండగ వేల పిల్లలు పిల్లాపాపలతో కలకలలాడుతుంటే సంతోషంగా ఉంది . పల్లె సౌభాగ్యమే దేశ సౌభాగ్యం . ఆనందాలు , సిరి సంపదలతో పల్లెలు సుభిక్షంగా షోబిలను తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను " అంటూ పవన్ కళ్యాణ్ తెలియజేసాడు .

ప్రజెంట్ పవన్ కళ్యాణ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక పక్క నేను రాజకీయాల్లో కొనసాగుతూనే మరో పక్క సినిమాలలో కూడా బిజీగా ఉంటున్నాడు . ఓజి మరియ హరిహర వీరమణులు వంటి సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు పవన్ . మరి 2024లో పవన్ కి బాగా కలిసి వచ్చింది . 2025లో తన సినిమాలతో హిట్ కొడితే కనుక అటు పాలిటిక్స్ లోను ఇటు టాలీవుడ్ లోనూ పవన్ కి తిరిగే ఉండదని చెప్పుకోవచ్చు .

మరింత సమాచారం తెలుసుకోండి: