విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన చిత్రం "సంక్రాంతికి వస్తున్నాం". ఈ సినిమాకు అనిల్ రా ఇప్పుడు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. విడుదలైన ఒక్క రోజులోనే భారీగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాను చూడడానికి ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యంగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిన్న సాయంత్రం నిర్వహించారు. ఈ సినిమాలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించారు.