ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ప్రతి పనిని గుట్టూ చప్పుడు కాకుండానే చేసేస్తున్నారు. మరి ముఖ్యంగా కొంతమంది హీరోయిన్స్ అయితే ప్రేమ విషయాని.. పెళ్లి.. ప్రెగ్నేన్సీ విషయాన్నీ కూడా సీక్రెట్ గానే ఉంచుతున్నారు . రీజన్ ఏంటో తెలియదు కానీ చాలామంది హీరోయిన్స్ అలానే చేస్తూ ఉండడం అందరికి షాకింగ్ గా ఉంది. కాగా  ఇండస్ట్రీలో కి వచ్చిన అతి తక్కువ టైంలోనే పెళ్లి చేసుకుని సెటిలైన హీరోయిన్స్ చాలా చాలా తక్కువ . అయితే అదే లిస్టులోకి వచ్చేస్తుందేమో కృతి శెట్టి అంటూ  చాలామంది భయపడ్డారు .


దానికి కారణం "శ్యామ్ సింగరాయ్" సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆమె ఎంగేజ్మెంట్ చేసుకుంది అన్న వార్త వినిపించడమే. "ఉప్పెనా సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో  హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇండస్ట్రీని ఏ రేంజ్ లో ఏ లేసిందో అందరికి తెలుసు. కాగా కృతిశెట్టి "శ్యామ్ సింగరాయ్' చేసిన తర్వాత ఆమెకు సంబంధించిన ఒక వార్త  సినిమా ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారిపోయింది. హీరోయిన్ కృతి శెట్టి తన బావ తోనే నిశ్చితార్ధం చేసుకుంది అంటూ వార్తలు వినిపించాయి.



అమ్మ కండీషన్ ప్రకారమే అలా చేసింది అని కూడా టాక్ వినిపించింది. ఎంత పెద్ద హీరోయిన్ అయిన తర్వాత అయినా సరే ఆయనే పెళ్లి చేసుకోవాలి అని ముందుగానే తల్లి కండిషన్ పెట్టిందట. ఇలాంటి వార్తలు చాలానే వైరల్ అయ్యాయి. ఆ తరువాత అది ఫేక్ అంటూ బయటపడింది. కృతి కి  అసలు బాయ్ ఫ్రెండ్ కూడా లేడు అంటూ బయటపడింది . కృతి శెట్టికి తన కెరియర్ లో సెటిల్ అయ్యే విధంగానే ప్లాన్ చేస్తుంది. కాగా ఆ టైంలో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది అని వార్తలు రావడంతో అంతా షాక్ అయిపోయారు . ఆ తర్వాత అది ఫేక్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ప్రజెంట్ కృత్తి  తెలుగులో కన్నా తమిళ్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తుంది . మరీ ముఖ్యంగా కృతి శెట్టి తమిళంలో పెద్ద స్టార్ హీరోయిన్గా మారడం అందరికీ షాకింగ్ గా ఉంది . కృతి శెట్టి తన కెరియర్ స్టార్ట్ చేసింది తెలుగు సినిమాల తోనే అయినా..  ఇప్పుడు ఒక్క తెలుగు సినిమా కూడా ఆమె ఖాతాలో లేకపోవడం గమనార్హం..!

మరింత సమాచారం తెలుసుకోండి: