సీనియర్ హీరోలలో స్టార్ హీరో చిరంజీవికి ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. చిరంజీవి హీరోగా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడంతో సంచలన విజయాలను సొంతం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే సీనియర్ హీరోలలో చిరంజీవి రెమ్యునరేషన్ 60 నుంచి 75 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ఈ రేంజ్ రెమ్యునరేషన్ వల్ల నిర్మాతలకు కొన్నిసార్లు నష్టాలు వస్తున్నాయి.
 
చిరంజీవి రెమ్యునరేషన్ కు బదులుగా లాభాల్లో వాటా తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే చిరంజీవి మనస్సులో ఏముందో చూడాల్సి ఉంది. చిరంజీవి పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. చిరంజీవి రేంజ్ పెరిగితే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.
 
చిరంజీవి నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకోవాల్సిన అవసరం అయితే ఉందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి పాన్ ఇండియా స్క్రిప్ట్స్ పై దృష్టి పెడుతుండగా అతని సినిమాలు ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. చిరంజీవి సినిమాల్లో సక్సెస్ సాధించడంతో మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించారు.
 
చిరంజీవి టాలీవుడ్ రేంజ్ ను పెంచే ప్రాజెక్ట్స్ లో నటించాలని ఫ్యాన్స్ ఫీలవుతుండగా ఈ హీరో కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటితే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. చిరంజీవి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. చిరంజీవి మల్టీస్టారర్ లను ఎంచుకున్నా క్రేజీ ప్రాజెక్ట్ లను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. మినిమం గ్యారంటీ డైరెక్టర్లకు స్టార్ హీరో  చిరంజీవి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పవచ్చు.


 


మరింత సమాచారం తెలుసుకోండి: