చాలామంది హీరోయిన్లు అందంగా కనిపించడం కోసం రకరకాల సర్జరీలు చేయించుకుని మొహానికి రంగులు పులుముకుని ఉంటారు. దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి సైతం తన ముక్కు మరింత అందంగా కనిపించేందుకు చాలా సర్జరీలు చేయించుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొంతమంది హీరోయిన్లు మేకప్ లు వేసుకోకుండా కనిపిస్తారు. సినిమా ఇండస్ట్రీ అన్నాక మొహానికి రంగులు వేసుకోకుండా ఉండలేరు. ఒకవేళ మేకప్ వేసుకోకపోయినా కూడా సినిమా షూటింగ్లో కచ్చితంగా డైరెక్టర్ చెబితే వేసుకోవాలి. కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చాక తమ బాడీలోని ఏవైనా పార్ట్స్ అంత అందంగా లేకపోతే వేరే వాళ్ళ సలహాలు మేరకు ఆ పార్ట్స్ కి సర్జరీలు చేయించుకుని అందంగా తయారు చేసుకుంటారు. అలా ఇప్పటికే చాలామంది హీరోయిన్లు సర్జరీలు చేయించుకుని ఇండస్ట్రీలో రాణిస్తున్న వాళ్లు ఉన్నారు.


ఈ విషయం పక్కన పెడితే ఓ హీరోయిన్ తన బాడీలోని ప్రైవేట్ పార్ట్‌ అందంగా కనిపించడం కోసం ఏకంగా నాలుగు సబ్బులు అరిగేలా రుద్దు కుందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ? కాదు ఒకప్పటి నటి అంకిత. రస్నా గ‌ర్ల్ గా మంచి పేరు తెచ్చుకున్న అంకిత జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమాతో స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. ఆ సినిమాతో ఆమెకి మంచి పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత బాలకృష్ణతో విజయేంద్ర వర్మ హరికృష్ణ నటించిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో కూడా నటించింది. వినాయకుడు - నవవసంతం - సీతారాముడు - అనసూయ లాంటి సినిమాల్లో కూడా నటించింది. అంకిత ఎక్కువ సినిమాలలో నటించిన ఆ సినిమాలు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఆమె ఎక్కువకాలం టాలీవుడ్ లో నిలదొక్కుకోలేకపోయింది.


ఇక సింహాద్రి సినిమాలో చీమ చీమ అనే సాంగ్ అదరగొట్టేసింది. ఈ పాట రావటానికి ముందు తన బాడీ లోపలకి వెళ్ళిన చీమ బయటకు రావడం కోసం జూనియర్ ఎన్టీఆర్ బొడ్డు చుట్టూ తేనె రాస్తూ ఉంటాడు. ఈ సన్నివేశంలో తన బొడ్డు పార్ట్‌ చాలా అందంగా కనిపించడం కోసం ఈ సన్నివేశానికి ముందు దాదాపు నాలుగు సబ్బులు అడిగేలా ఆమె రుద్దుకుందట. ఎన్టీఆర్ అంకిత బొడ్డుకి తేనే రాసే సన్నివేశంలో ఆమె బొడ్డు షైనింగ్ కనిపిస్తుందని చెప్పక్కర్లేదు , అప్పట్లో ఈ బొడ్డు సీన్ .. చీమ చీమ పాట టాలీవుడ్ను ఒక ఊపు ఊపేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: