సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించి, అతడి పని మనిషితో వాగ్వాదానికి దిగాడు ఆ దుండగుడు. దీంతో నటుడు జోక్యం చేసుకొని ఆ వ్యక్తిని శాంతింప చేయడానికి ప్రయత్నించగా.. అతడు మాత్రం ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇకపోతే ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీఖాన్ కత్తిపోట్లకు గురైన సంఘటనకు సంబంధించి విరుద్ధమైన కథనాలు వెలువడుతున్నాయి. కొన్ని మీడియా సంస్థలు ఒక దొంగ అతని ఇంట్లోకి చొరబడ్డాడని వార్తలు ప్రచారం చేస్తుండగా మరికొన్ని మీడియా సంస్థలు గుర్తు తెలియని వ్యక్తి లోపలికి ప్రవేశించి అతని పనిమనిషితో గొడవకు దిగి సైజ్ లోపలికి రావడానికి ప్రయత్నించినప్పుడు అతనిపై దాడి చేశాడని వార్తలు ప్రచారం చేస్తున్నాయి. మరి ఇందులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి నిజమో కాదో తెలియాలి అంటే సైఫ్ అలీ కాని ఆయన కుటుంబ సభ్యులు కానీ స్పందించాల్సి ఉంటుంది. దేవర సినిమాలో నటించి మరింత క్రేజ్ అందుకున్నారు సైఫ్ అలీ ఖాన్.. ఈయన భార్య కరీనాకపూర్ కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది.