ఇక గాయాలు లోతుగానే అయినట్లు లీలావతి డాక్టర్ నీరజ ఉత్తమని తెలిపారు. ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీ ఖాన్ పై దొంగ ఆరు సార్లు కత్తితో దాడి చేశాడని అన్నారు. ఆయనను చూసేందుకు భార్య కరీనా, ఆమె సోదరి కరిష్మా ఉదయం 4:30 గంటలకే ఆసుపత్రికి వచ్చినట్లు సమాచారం. ఆయనకు సర్జరి చేసేందుకు డాక్టర్ లు సిద్దం అవుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
సైఫ్ అలీ ఖాన్ రీసెంట్‌గానే దేవరలో భైరా అంటూ అందరినీ భయపెట్టాడు. ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్‌లు దేవర చిత్రంలో హీరో, విలన్లుగా నటించిన సంగతి తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీతో టాలీవుడ్ లోకి మంచి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు. విలన్‌గా ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీ ఖాన్ నటనకు తెలుగు ఆడియెన్స్ అంతా ఫిదా అయ్యారు.