ఇక నేడు తెల్లవారుజామున 2:30 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేశాడు. నటుడి ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసేందుకు ప్రయత్నించాడని.. ఈ క్రమంలో ఆయనపై కత్తితో దాడి చేశాడని సమాచారం. ఈ ఘటనలో సైఫ్ అలీ ఖాన్‌కు గాయాలు అయ్యాయి. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చేర్చారు. హీరోకి రెండు, మూడు చోట్ల గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్‌కు సర్జరీ చేస్తున్నట్టుగా వైద్యులు తెలిపారు. అయితే ఆ దొంగ ఇంట్లోకి రావడంతో స్టాఫ్ అరవడం స్టార్ట్ చేసిందట. అంతలోపే ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీ ఖాన్ నిద్రలేచారట. ఆ తరువాత ఈ దాడి ఘటన జరిగిందని తెలుస్తోంది. ఇక గాయాలు లోతుగానే అయినట్లు లీలావతి డాక్టర్ నీరజ ఉత్తమని తెలిపారు. ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీ ఖాన్ పై దొంగ ఆరు సార్లు కత్తితో దాడి చేశాడని అన్నారు. ఆయనకు సర్జరి చేసేందుకు డాక్టర్ లు సిద్దం అవుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.