తెలుగు సినిమాలోకి ఈ మధ్య కాలంలో అనేక మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే కొంత మంది కి సినిమా పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కుతూ ఉంటాయి. మరి కొంత మంది బ్యూటీ లు మాత్రం వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మంచి స్థాయికి చేరుకుంటూ ఉంటారు. ఇకపోతే పైన ఫోటోలో బాలీవుడ్ స్టార్ నటుడు రన్బీర్ కపూర్ తో ఓ చిన్న పాప ఉంది ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది.

బ్యూటీ సినిమాల్లో తన నటనతో మాత్రమే కాకుండా అందాలతో కూడా ప్రేక్షకులను కట్టిపడేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పటికైనా ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె మరెవరో కాదు హుషారు సినిమాలో హీరోయిన్గా నటించి ఆ మూవీ తో అద్భుతమైన విజయాన్ని , సూపర్ సాలిడ్ క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలో దక్కించుకున్న రమ్య పసుపులేటి. ఈ ముద్దుగుమ్మకు హుషారు సినిమా తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. కానీ ఈమె నటించిన సినిమాలు చాలా వరకు చిన్న , మీడియం రేంజ్ మూవీలు కావడం ద్వారా ఈమెకు పెద్ద స్థాయిలో గుర్తింపు రాలేదు. 

ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ ఫస్ట్ ర్యాంక్ రాజు , మెయిల్స్ ఆఫ్ లవ్ , కమిట్‌మెంట్ , మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమాల్లో నటించింది. సినిమాల్లో ఈ బ్యూటీ తన అందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన అందాలను ఆరబోస్తూ ఉండడంతో యూత్ ఆడియన్స్ లో ఈమెకు మంచి గుర్తింపు ఏర్పడింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారు ప్రేక్షకులకి హిట్ పెంచుతూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: