'రామ్ చరణ్' .. మెగాస్టార్ చిరంజీవి కొడుకు మెగా పవర్ స్టార్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . అంతే కాదు ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేస్తున్నాడు . పెద్ద పెద్ద హాలీవుడ్ డైరెక్టర్లు కూడా రాంచరణ్ తో సినిమా తెరకెక్కించాలి అని ఆశ పడుతున్నారు . ఆ విషయాలను ఓపెన్ గానే చెప్పుకొచ్చారు డైరెక్టర్స్. కాగా రీసెంట్గా రాంచరణ్ నటించిన సినిమా 'గేమ్ ఛేంజఋ . పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ సినిమా పై జనాలు ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు . కానీ అది మాత్రం ఫ్లాప్ అయింది .


రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజఋ పై నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే . గ్లోబల్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో ఇలాంటి కాన్సెప్ట్ లో నటించడం ఏంటి..? అంటూ మెగా ఫ్యాన్స్ కూడా మండిపడిపోతున్నారు . అయితే 'గేమ్ చేంజఋ కలెక్షన్స్ ఒకలా ఉన్న టాక్ ప్రకారం మాత్రం మరొకలా ఉంది . 'గేమ్ ఛేంజఋ సినిమా మొత్తం ఫేక్ కలెక్షన్స్ అంటూ కొట్టి పడేస్తున్నారు జనాలు . అయితే రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజఋ సినిమా సక్సెస్ అయ్యింది అని ప్రూవ్ చేసే విధంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేయాలి అనుకుంటున్నారట చిత్ర బృందం.



ఇదే క్రమంలో ముంబైలో మొదటగా ఓ ప్రెస్ మీట్ నిర్వహించాలి అంటూ అనుకున్నారట . అయితే అక్కడ ప్రముఖులు మాత్రం అసలు ప్రెస్ మీట్ పెట్టడం వేస్ట్ .. సినిమా ఫ్లాప్ అంటూ కొట్టి పడేసారట . ఒకవేళ ప్రెస్ మీట్ పెడితే మీడియా రిపోర్టర్ సినిమాలోని నెగిటివ్ పాయింట్స్ అడుగుతారు అని.. సినిమా టాక్ మరింత నెగిటివ్ గా మారుతుంది అని ..రాంచరణ్ పరువు పోతుంది అని .. సో  ప్రెస్ మీట్ లేకుండా ఉండడమే బెటర్ అంటూ అక్కడ ప్రెస్ మీట్ పెట్టనీకుండా సినీ ప్రముఖులు ఆమె ప్రెస్ మీట్ ని క్యాన్సిల్ చేసేసారట . ఇది నిజంగా రాంచరణ్ కు ఘోర అవమానంటున్నారు జనాలు . గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న హీరో సినిమాకి ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ కూడా లేకుండా పోయింది అంటూ టోల్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: