పైన ఫోటోలో ఇద్దరు కుర్రాళ్ళు ఉన్నారు కదా వారు ఎవరో గుర్తుపట్టారా ..? ఈ ఇద్దరు కుర్రాళ్ళు ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఎన్నో సినిమాలలో నటించి చాలా విజయాలను అందుకొని అద్భుతమైన స్థాయికి చేరుకున్నారు. ఇకపోతే వీరు తమిళ సినిమా పరిశ్రమకు చెందిన నటులు. చాలా తమిళ సినిమాల్లో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన స్థాయికి చేరుకున్నారు. ఇకపోతే వీరు నటించిన చాలా సినిమాలు తెలుగు లో డబ్ అయ్యి విడుదల అయ్యాయి. వాటి ద్వారా వీరికి తెలుగు లో కూడా మంచి గుర్తింపు ఉంది.

ఇకపోతే ఇందులో ఒక నటుడు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు హీరో గా రూపొందిన సినిమాలో విలన్ పాత్రలో కూడా నటించాడు. మరి ఇప్పటికైనా పైన ఫోటోలో ఉన్న ఇద్దరు కుర్రాళ్ళు ఎవరో గుర్తుపట్టారా ..? వారు ఎవరో కాదు ... ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులుగా కెరియర్ ను కొనసాగిస్తున్న శింబు , అరుణ్ విజయ్. ఇప్పటికే ఈ ఇద్దరు ఎన్నో తమిళ సినిమాలలో నటించి అద్భుతమైన విజయాలను అందుకున్నారు. శింబు నటించిన అనేక సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. 

అందులో కొన్ని మూవీ లు మంచి విజయాలు సాధించడంతో తెలుగులో ఈయనకు మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా శ్రీను వైట్ల దర్శకత్వంలో బ్రూస్ లీ అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో అరుణ్ విజయ్ విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ద్వారా ఈయనకు తెలుగు లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇలా ప్రస్తుతం ఈ ఇద్దరు నటులు ప్రతుతం తమిళ్ లో మంచి గుర్తింపు కలిగిన నటులుగా కెరియర్ ను కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: