వరుసగా బడాబడా ఆఫర్స్ అందుకొని ఫుల్ జోరులో ఉంది. తాజాగా విక్టరీ వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో నటించింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ ముద్దుగుమ్మ అందాల ప్రదర్శనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కాగా ఈ నటిలో చాలా టాలెంట్ దాగి ఉంది. మీనాక్షి 2018లో సెమినా మిస్ ఇండియా పోటీలలో హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి సెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 టైటిల్ను గెలుచుకున్న విషయం అందరికీ తెలిసిందే .
కాగా అదే సంవత్సరం మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలో సైతం మొదటి రన్నరప్ గా నిలిచి అందరికీ షాక్ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. తన లైఫ్ ల్ఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలలో బయటపెట్టింది . అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ ఇలా సక్సెస్ ఎలా అందుకుంటున్నారు అన్న విషయాన్ని ఓపెన్ గానే చెప్పుకు వచ్చింది . ప్రతి ఒక్కరికి ఒక సీక్రెట్ మంత్ర ఉంటుంది . అదే సక్సెస్ మంత్రా అని కూడా అంటూ ఉంటారు . ప్రతి ఒక్కరు లైఫ్ లో ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది రెండే. ఒకటి హార్డ్ వర్క్ ..రెండు డిసిప్లేన్.. మనం ఒకటి కావాలి అనుకున్నప్పుడు కష్టపడాలి .. అలాగే ఎదుటివారితో మనం పద్ధతిగా ఎలా ఉండాలో నేర్చుకోవాలి అంటూ తన టాప్ సక్సెస్ సీక్రెట్ ను బయటపెట్టింది మీనాక్షి చౌదరి . దీంతో మీనాక్షి చౌదరి మాటలను బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు..!