ఇండస్ట్రీలో బోలెడు మంది పాన్ ఇండియా డైరెక్టర్స్ ఉన్నారు. పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు . రకరకాల కాన్సెప్ట్ తో సినిమాలను తెరకెక్కించి పిచ్చెక్కించే డైరెక్టర్స్ ఉన్నారు . ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి డైరెక్టర్స్ గా అడుగుపెడుతూ రొమాంటిక్ సినిమాలను తెరకెక్కించే దర్శకులు ఉన్నారు . కానీ ఎప్పుడు కూడా ఒకే కాన్సెప్ట్ ఫాలో అవుతూ తీసిన ప్రతి సినిమాను హిట్ అయ్యేలా మలుచుకోవడం కేవలం శేఖర్ కమ్ములకు మాత్రమే దక్కుతుంది . అసలు నెగిటివిటీ అనే పదాన్ని కూడా తన డైరీలో చేర్చుకోకుండా ముందుకు వెళ్తున్నాడు ఈ డైరెక్టర్. ఆయనే శేఖర్ కమ్ముల.
శేఖర్ కమ్ముల కి సంబంధించిన వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. శేఖర్ కమ్ముల ఏ కాన్సెప్ట్ తీసుకున్న సరే అ కాన్సెప్ట్ చాలా రియలిస్టిక్ గా ఉంటుంది . ఆయన డైరెక్షన్ లో నటించడానికి బడా హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . అయితే శేఖర్ కమ్ముల పిలిచి ఆఫర్ ఇచ్చిన సరే ఒక హీరో రిజెక్ట్ చేశారట . ఆ హీరో మరి ఎవరో కాదు బ్రహ్మానందం కొడుకు గౌతమ్ . 'పల్లకిలో పెళ్లికూతురు' తర్వాత చాలా కాలం బ్రేక్ తీసుకున్నాడు గౌతమ్ .
'బసంత్' అనే మూవీ చేశాడు . ఈ మూవీ ఫ్లాప్ అయింది . అయితే ప్రెసెంట్ గౌతమ్ బ్రహ్మానందంతో కలిసి 'బ్రహ్మ ఆనందం' అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కీలక పాత్రలో మెరుస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది . శేఖర్ కమ్ముల గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయట పెట్టాడు బ్రహ్మానందం. " మా వాడికి శేఖర్ కమ్ముల పిలిచి ఆఫర్ ఇచ్చాడు. గోదావరి వంటి బ్యూటిఫుల్ మూవీలో హీరోగా చేసే ఛాన్స్ వస్తే కథ మొత్తం విని ఇదేదో లేడీ ఓరియంటెడ్ ఫిలిం లా ఉంది అంటూ రిజెక్ట్ చేశాడు . ఈ తరానికి మేము ఏం సలహాలు ఇవ్వలేం . ఇది చెయ్యొద్దు అని చెప్తే వినరు. అందుకే వాళ్లకై వాళ్లే తెలుసుకోవాలి.. వాళ్ళ భవిష్యత్తును వాళ్ళ తీర్చిదిద్దుకోగలగాలి .. అందుకే గౌతమ్ కెరియర్ని అతని ఇష్టానికి వదిలేసాను" అంటూ కామెంట్ చేశాడు బ్రహ్మానందం . నిజానికి గౌతమ్ .. గోదావరి సినిమాలో హీరోగా నటించాలి కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో ఆ ఆఫర్ సుమంత్ చేతికి వెళ్లిపోయింది..!