తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎన్నో చిత్రాలలో నటించి భారీ పాపులర్ అందుకుంది హీరోయిన్ టబు. అయితే ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ వైపు వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికీ 50 ఏళ్లు పైన అవుతున్నప్పటికీ వివాహం చేసుకోకుండా ఒంటరిగానే ఉన్నది. ఈ విషయం అటు అభిమానులను కాస్త అసంతృప్తికి గురిచేసిన వివాహమంటే మాత్రం నో అంటోంది టబు. గతంలో లవ్ ఎఫైర్స్ వల్లే వివాహం చేసుకోలేదనే విధంగా వార్తలు వినిపించాయి. అయితే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న టబు వివాహం గురించి యాంకర్ ప్రశ్న అడగగా ఇలా స్పందించింది.



తన మ్యారేజ్ అవసరం ఏముంటుంది అంటూ ప్రశ్నించగా..? టబు ఇలా మాట్లాడుతూ..మగాడి తోడు లేకుండా ప్రస్తుతం బాగానే ఉన్నానని తెలియజేసింది. మగాడి అవసరం కేవలం పడకగదిలో మాత్రమే అవసరమవుతుంది.. కానీ లైఫ్ లో కాదు అంటూ తెలియజేసింది టబు. ఒక మగాడితో బెడ్ షేర్ చేసుకోవాలని మాత్రమే కోరుకుంటానని తెలియజేసింది. పెళ్లిపై తనకు ఆసక్తి లేదని కూడా వెల్లడించింది. ఈ విషయం విన్న తర్వాత అందరూ ఆశ్చర్యపోతున్నారు. టబు చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ కొంతమంది పాజిటివ్గా స్పందించగా మరికొంతమంది ఈమెను విమర్శిస్తున్నారు. 53 ఏళ్లు అయినా కూడా తన అందంతో మగాళ్లకు హీట్ పుట్టిస్తోంది. ఇప్పటికి తరగని అందాన్ని మెయింటైన్ చేస్తోంది టబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికి తాను కెరియర్ పైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాను అంటూ వెల్లడించింది టబు.


మొత్తానికి టబు సింగిల్గానే ఉండాలని డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది. తెలుగులో కూలి నెంబర్ వన్ సినిమాతో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమైంది.. ఆ తర్వాత నిన్నే పెళ్లాడుతా, చెన్నకేశవరెడ్డి ,ఆవిడ మా ఆవిడ, తదితర చిత్రాలలో నటించింది. తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషలలో కూడా ఇప్పటికీ నటిస్తూ బిజీగా ఉంది టబు. మరి రాబోయే రోజుల్లో పెళ్లిపైన ఒపీనియన్ మార్చుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: