ఆ విధంగా భాగ్యశ్రీ బోర్సే 2024 లో ఆ ఒక్క సినిమాతో సరిపెట్టుకుంది. అయితే ఈ ఏడాది ఆమె చేతిలో రెండూ ఆసక్తికర ప్రాజెక్టులు ఉన్నాయి.అందులో రామ్ పోతినేని హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడికల్ లవ్ స్టోరీలో మహాలక్ష్మి పాత్రలో ఆమె నటిస్తున్నారు. అయితే ఈ మూవీకు సంబంధించి మేకర్స్ ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అందులో ఆమె కాలేజీ స్టూడెంట్ గా కనబడింది.ఈ మూవీ పై హీరో రామ్ కూడా భారీ నమ్మకంతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు.ఆయన చేసిన లాస్ట్ మూవీ'స్కంద' కూడా ప్లాప్ అయిన సంగతి తెల్సిందే.అలాగే భాగ్యశ్రీ దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న 'కాంత' చిత్రంలో కూడా హీరోయిన్గా ఎంపికయ్యారు. ఈ సినిమా ద్వారా ఆమె మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఈ రెండూ ప్రాజెక్ట్లు మాత్రమే ఉన్నాయి.ఈ రెండూ సినిమాలు మాత్రం ఆమె సినీ కేరిర్లో కీలక పాత్ర పోషించనున్నాయి.ఆమెకున్న నాట్య ప్రతిభను గుర్తించిన ప్రేక్షకులు కథాబలమున్న పాత్రల్లో ఆమెను చూడాలనుకుంటున్నారు.అయితే ఈ రెండూ సినిమాలతో ఆమెకు అలాంటి లోటు తీరితే టాలీవుడ్లో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.