తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్లలో ఈయన కూడా ప్రముఖ డైరెక్టర్..అయితే ఆ మధ్యకాలంలో ఓ ప్లాఫ్ రావడంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువ కనిపించడం లేదు. ఈయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సినిమానే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది.అప్పట్లో యూత్ కి ఇది పెద్ద ఎంటర్టైనింగ్ మూవీ. యూత్ ఫుల్ లవ్ స్టోరీ తో మన ముందుకు వచ్చి అప్పట్లో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈయన ఆ తర్వాత చేసిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు మంచి హిట్ అయ్యాయి. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైన ఈ డైరెక్టర్ గురించి తాజాగా ఒక వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది.ప్రస్తుతం ఫిలిమ్ సర్కిల్స్ ఈ న్యూస్ పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మరి ఇంతకీ అసలు విషయం ఏంటయ్యా అంటే.. ఆ డైరెక్టర్తమిళ హీరోయిన్ తో ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. అయితే ఆ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమాలో ఆ తమిళ హీరోయిన్ నటించింది. 

అలా డైరెక్టర్ కి హీరోయిన్ కి మధ్య సాన్నిహిత్యం ఏర్పడినట్టు తెలుస్తోంది.అయితే ఆ హీరోయిన్ తో సినిమా చేసిన తర్వాత ప్రస్తుతం ఈ డైరెక్టర్ సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు.కానీ పెళ్లయి పిల్లలున్న ఈ డైరెక్టర్ తనకంటే వయసులో 20 ఏళ్లు చిన్నదైనా హీరోయిన్ తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలలో రెండు ఫ్లాట్లు తీసుకుని చెన్నైకి వెళితే అక్కడ హైదరాబాద్ కు వస్తే ఈ ఫ్లాట్లో ఉంటూ ఆ హీరోయిన్ తో సహజీవనం చేస్తున్నట్టు తెలుస్తోంది.అయితే ఈ విషయం డైరెక్టర్ భార్యకు తెలిసి ఆమె కూడా విడాకులకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

ఇక ఆ డైరెక్టర్ కూడా మొదటి భార్యకు విడాకులు ఇచ్చి ఆ తమిళ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారట.కానీ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్  చూస్తే మాత్రం 20 ఏళ్లు ఉంది.అలా కూతురు ఏజ్ ఉన్న హీరోయిన్ తో డైరెక్టర్ ఎఫైర్ పెట్టుకోవడం ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. అయితే ప్రస్తుతం సినీ సర్కిల్స్ లో ఈ వార్త ఎక్కువగా వినిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో వీళ్ళ పేర్లతో సహా మీడియాలో వీరి ఎఫైర్ వార్తలు బయటపడతాయని తెలుస్తోంది.ఇక ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజెన్లు వాళ్ళిద్దరికీ ఇదేం పోయేకాలం అంటూ కామెంట్స్ పెడుతున్నారు  ఏది ఏమైనప్పటికి కూతురు ఏజ్ ఉన్న నటితో తెలుగు డైరెక్టర్ ఎఫైర్ వార్తలు మాత్రం ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: