మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ ద్వారా ఈమెకు తెలుగులో మంచి గుర్తింపు రావడంతో వరుస పెట్టి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో ఈమెకు అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో చాలా తక్కువ సమయంలోనే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.

ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమె నటించిన చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దానితో ఈమెకు అవకాశాలు కూడా చాలా వరకు తగ్గాయి. పోయిన సంవత్సరం ఈమె నటించిన ఒక్క తెలుగు సినిమా కూడా విడుదల కాలేదు. ఇకపోతే ప్రస్తుతం మాత్రం ఈమె చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఈమె నటించిన చాలా సినిమాలు విడుదల కానున్నాయి. ఇందులో కొన్ని సినిమాలు మంచి విజయాలు అందుకున్న మళ్లీ ఈమె క్రేజ్ మళ్ళీ విపరీతంగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇకపోతే సినిమాల్లో తన అందాలను భారీగా ఆరబోస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈమె అనేక సార్లు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

తాజాగా పూజా హెగ్డే మరోసారి తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ పొట్టి డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదేశం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం పూజా హెగ్డే కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: