ఈ మధ్యకాలంలో ఇది ఒక బాగా ఫ్యాషన్ గా మారిపోయింది . ఒకరిని చూసి ఒకరు ఇలా చేయడం ప్రారంభించారు. ఇప్పుడు కొంత మంది ఇదే అలవాటుగా మార్చేసుకున్నారు. అందంగా కనిపించడం కోసం పలు రకాల సర్జరీలు చేయించుకుంటున్నారు హీరోయిన్స్ . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బడ స్టార్ హీరోయిన్స్ అందరూ కూడా రకరకాల సర్జరీ చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాగా  ఇప్పటికే చాలామంది బడా స్టార్ హీరోయిన్స్ తమ బాడీ పార్ట్స్  కు సర్జరీ చేయించుకొని కొంతమంది సక్సెస్ అయ్యి ఆ హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేస్తే.. కొంత మంది మాత్రం ఫెయిల్యూర్ అయ్యి లైఫ్ లాంగ్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్నారు .

ఇండస్ట్రీని తమ అందాలతో ఊపేసిన అందాల ముద్దుగుమ్మలు సైతం పలు రకాల సర్జరీ చేయించుకున్న విషయం అందరికీ తెలిసిందే . అయితే ఇప్పుడు అందాల ముద్దుగుమ్మ త్రిష సర్జరీ చేయించుకోబోతుంది అన్న వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . అందాల ముద్దుగుమ్మ సెకండ్ ఇన్నింగ్స్ లోను తన అందరు చందాలతో ఓ రేంజ్ లో అల్లాడించేస్తుంది . చేతినిండా ప్రాజెక్ట్స్ తో భారీ భారీ బడ్జెట్ సినిమాల్లో కూడా నటిస్తుంది .

కాగా ఈ అందాల ముద్దుగుమ్మ త్రిష త్వరలోనే సర్జరీ చేయించుకోబోతుంది అన్న వార్త ఫ్యాన్స్ కి కొత్త తలనొప్పులు క్రియేట్ చేసినట్లు అయింది . త్రిష తన లిప్స్ భాగానికి సర్జరీ చేయించుకోబోతుందట.  సోషల్ మీడియాలో తన లిప్స్ పై ఎప్పటికప్పుడు ఘాటు ఘాటు ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది . మరి ముఖ్యంగా కొంతమంది 'బర్రె' పదాలు అంటూ కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు . అయితే త్రిష ఆ నెగిటివ్ ట్రోలింగ్ నుంచి తప్పించుకోవడానికి ఆమె సర్జరీ చేయించుకోబోతుందట . ఈ వార్తలో ఎంత నిజం ఉంది అని తెలియనప్పటికీ కోలీవుడ్ లో మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది. కొంతమంది జనాలు ఆమె లైఫ్ ఆమె ఇష్టం అంటుంటే .. మరి కొంతమంది మాత్రం బూతులు తిడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: