రష్మిక రెమ్యునరేషన్ 5 నుంచి 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారు. రష్మిక సోషల్ మీడియా వేదికగా క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. చావా, సికిందర్, ది గర్ల్ ఫ్రెండ్, కుబేర, థామా సినిమాలు ఈ ఏడాది థియేటర్లలో విడుదల కానున్నాయి. రష్మిక నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మాత్రం ఆమె ఇండస్ట్రీని షేక్ చేయడం పక్కాగా చెప్పవచ్చు.
పుష్ప ది రూల్ సినిమాలో డ్యాన్స్ విషయంలో కానీ, ఎక్స్ ప్రెషన్స్ విషయంలో కానీ రష్మిక మెప్పించారు. రష్మిక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. రష్మికకు భాషతో సంబంధం లేకుండా ఆఫర్లు వస్తుండటం గమనార్హం. రష్మిక సోషల్ మీడియాలో సైతం తనకు తిరుగులేదనే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ ఉండటం గమనార్హం.
పుష్ప ది రూల్ మూవీ రీలోడెడ్ వెర్షన్ కలెక్షన్లు సైతం అంతకంతకూ పెరుగుతున్నాయి. పుష్ప ది రూల్ బాక్సాఫీస్ ను రూల్ చేస్తుందని చెప్పవచ్చు. 2024 సంవత్సరం బిగ్గెస్ట్ హిట్లలో ఈ సినిమా ఒకటిగా నిలవడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. రష్మిక గొప్ప నటి అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. హీరోయిన్ రష్మిక కెరీర్ ప్లాన్స్ గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. పుష్ప ది రూల్ సృష్టించిన సంచలనాలు చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నాయి.