సినిమా ఇండస్ట్రీలోకి ప్రతి సంవత్సరం చాలా మంది బ్యూటీలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలా ఎంట్రీ ఇచ్చే ముద్దుగుమ్మలలో కొంత మంది కి మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాలు దక్కుతూ ఉంటాయి. దానితో మంచి క్రేజ్ వచ్చిన ఆ తర్వాత ఆ స్థాయి విజయాలు అందుకోవడంలో కొంత మంది నటీమణులు వెనుకబడిపోతూ ఉంటారు. అలా కెరియర్ ప్రారంభంలో అద్భుతమైన విజయాన్ని అందుకొని ఆ తర్వాత కెరియర్ను ఆ స్థాయిలో ముందుకు సాగించడంలో ఫెయిల్యూర్ అయిన ముద్దుగుమ్మలలో రుహని శర్మ ఒకరు.

బ్యూటీ సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిలసౌ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ లో రూహాని శర్మ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఈ సినిమా ద్వారా ఈమెకు సూపర్ సాలిడ్ క్రేజ్ తెలుగు సినిమా పరిశ్రమలో వచ్చింది. ఇకపోతే ఈ మూవీ తర్వాత ఈమెకు సినిమాల్లో అవకాశాలు వస్తున్న భారీ విజయాలను అందుకోలేక పోతుంది.

రూహని "చిలసౌ" సినిమా తర్వాత హిట్ సినిమాతో మాత్రమే విజయాన్ని అందుకుంది. ఇకపోతే పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వెంకటేష్ హీరోగా రూపొందిన సైంధవ్ సినిమాలో ఈమె ఓ కీలకమైన పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇకపోతే ఈ బ్యూటీ సినిమాల్లో ఏ స్థాయిలో అందాలను ఆరబోస్తూ వస్తుందో సోషల్ మీడియాలో అంతకు మించిన స్థాయిలోనే తన అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తోంది. ఈ మధ్య కాలంలో ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అయినా సందర్భాలు అనేకం ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: