కొన్ని సినిమాలను థియేటర్లలో కానీ, ఓటీటీలలో కానీ చూసిన సమయంలో మంచి భావన కలుగుతుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలోని అలాంటి సినిమాలలో 96 మూవీ ఒకటి కావడం గమనార్హం. 96 సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన గౌరీ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా గౌరీ కిషన్ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
 
అయితే 96 సినిమాలో చూసిన గౌరీ కిషన్ కు లేటెస్ట్ ఫోటోలలో చూసిన గౌరీ కిషన్ కు ఏ మాత్రం పొంతన లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 96 మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇలా మారిపోయిందేంటి అంటూ లేటెస్ట్ ఫోటోలను చూసిన నెటిజన్లు కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గౌరీ కిషన్ హీరోయిన్ గా కూడా పలు సినిమాలలో నటిస్తున్నారని తెలుస్తోంది. తెలుగులో కూడా ఈ బ్యూటీ బిజీ కావాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
 
గౌరీ కిషన్ టాలెంట్, లుక్స్ కు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. గ్లామర్ రోల్స్ లో నటించడానికి గౌరీ కిషన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. గౌరీ కిషన్ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది. గౌరీ కిషన్ లుక్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గౌరీ కిషన్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.


96 మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందని కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 96 మూవీ క్లాసిక్ అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఈ సినిమా సీక్వెల్ విదేశాల్లో తెరకెక్కనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 96 సీక్వెల్ సైతం త్రిష కెరీర్ లో మంచి హిట్ గా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.






 
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: