అలాగే ఓ స్టార్ హీరోయిన్ కూడా పెళ్లి చేసుకోకుండా సింగల్ గా ఉండిపోతుంది .. ఐదు పదుల వయసు వచ్చినా కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయింది .. ఇప్పటికీ తరగని అందంతో సోయగాలు ఆరబోస్తుంది .. తన వయ్యారాలతో కుర్ర హీరోయిన్లకు కూడా షాక్ అయ్యేలా చేస్తుంది .. ఇంతకు ఆమె ఎవరు అంటే . తెలుగులో చేసింది తక్కువ సినిమాలు అయినా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో టబు కూడా ఒకరు . వెంకటేష్ హీరోగా వచ్చిన కూలి నెంబర్ వన్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుట్టింది.
ఆ తర్వాత నిన్నే పెళ్లాడతా , ఆవిడా మా ఆవిడే , చెన్నకేశవరెడ్డి ,అందరివాడు , పాండురంగడు, వంటి సినిమాల్లో నటించింది .. తెలుగుతో పాటు హిందీ , తమిళ భాషల్లోనూ పలు సినిమాలు చేసింది .. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ వయసు 50 ఏళ్లకు పైనే ఇప్పటికీ హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది .. అలాగే ఈ సీనియర్ బ్యూటీ ఇప్పటికీ హిందీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది .. అలాగే పెళ్లి జీవితమే ఓ మనిషి లైఫ్ను డిసైడ్ చేయదు నా లైఫ్ గురించి వేరే వాళ్ళు జడ్జ్ చేయడం నాకు ఇష్టం ఉండదు .. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నా టబు పెళ్లి గురించి షాకింగ్ కామెంట్లు చేసింది.. అందులో టబు మాట్లాడుతూ పెళ్లిపై నాకు ఆసక్తి లేదని ఒక మగవాడితో బెడ్ షేర్ చేసుకోవాలని మాత్రమే కోరుకుంటున్నానని ఆమె చెప్పకు వచ్చింది .. సింగిల్ గా లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్న ఇప్పటికీ కెరియర్ పై ఎక్కువ దృష్టి పెట్టాలని అనుకుంటున్నానని టబు చెప్పుకు వచ్చింది .. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గాా మారాయి .