కెరియర్ మొదటిలో ఎంతో పద్ధతిగా డి గ్లామర్ రోల్ లో కనిపించింది .. కానీ ఇప్పుడు హాట్ లుక్స్ తో ప్రేక్షకులను కవ్విస్తుంది .. ఇంతకు ఈమె ఎవరు గుర్తించారా ? మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకుంది ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హీరోయిన్గా చేస్తుంది .. ఇంతకి ఆమె ఎవరంటే రుహానీ శర్మ తెలుగులో చిలసౌ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది రుహానీ శర్మ .
తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది .. చిలా సౌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత సరైన క్రేజ్ మాత్రం అందుకోలేదు .. తెలుగులో అడపా దడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ బ్యూటీ బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది .. చి ల సౌ సినిమా తర్వాత హిట్, డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు, హర్, సైంధవ్, ఆపరేషన్ వాలెంటైన్, శ్రీరంగనీతులు వంటి సినిమాల్లో నటించింది . అయితే వీటిలో చి.ల.సౌ, హిట్ సినిమాలు మాత్రమే మంచి విజయాలు అందుకున్నాయి .. అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ హాట్ ఫోటోలతో మెంటల్ ఎక్కిస్తుంది . అయితే మరీ రాబోయే రోజుల్లో అయన రుహానీ శర్మకు మంచి ఆవకాశలు వస్తే లేదో చూడాలి.