అయితే ఇటీవలే ఒక సినిమాకు కమిట్ అయిందని వార్తలు వినిపించాయి. త్రిధా చౌదరి సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా మరొకసారి తన క్యూట్ ఫోటోలతో షేర్ చేయడంతో ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది ముఖ్యంగా బీచ్ వద్ద సూర్యాస్తమం సమయంలో త్రిధా చౌదరి షేర్ చేస్తున్న ఈ ఫోటోలు మరింత ఆకట్టుకుంటున్నాయి అలాగే బికినీలో కూడా పలు రకాల ఫోటోషూట్లను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజెన్స్ ఇంతటి అందగత్తకు ఎందుకు అవకాశాలు రావడం లేదు అంటూ కామెంట్స్ చేయక మరి కొంతమంది ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఉన్నదట.త్రిధా చౌదరి బాలీవుడ్ లో ప్రస్తుతం అవకాశాలు అందుకుంటున్న సమయంలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి. గత ఏడాది మొత్తం గ్యాప్ ఇచ్చిన త్రిధా చౌదరి మరి ఏడాది వర్ష సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాలి మొత్తానికి ఈ బికినీ ఫోటోలు అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారడంతో మరొకసారి త్రిధా చౌదరి పేరు సోషల్ మీడియాలో వినిపిస్తోంది.