ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు పొందిన సమంత విడాకుల అనంతరం రకరకాల గాసిప్స్ సైతం ఈయన గురించి వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఫలానా హీరోతో డేటింగ్ అని లేకపోతే డైరెక్టర్ తో డేటింగ్ చేస్తోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే తాజాగా సమంత తనకు ఇష్టమైన డైరెక్టర్ తో డేటింగ్ వ్యవహారం ఒక్క మెసేజ్తో బయటపడిందనే విషయం ప్రముఖ జాతీయ మీడియా సంస్థల ఈ విషయం వైరల్ గా మారడంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారుతున్నది. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూద్దాం.



నాగచైతన్య, సమంత విడాకుల కు కారణం ఒక వెబ్ సిరీస్ అనే వార్త కొన్నేళ్లుగా వినిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా ఆధారాలు లేకపోయినప్పటికీ.. వినిపిస్తున్న మేరకు ఒకరితో సమంత చాలా చనువుగా ఉంటోందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇటీవలే కూడా సమంత తమిళంలో గలాటా ఇండియా అనే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా సదరు డైరెక్టర్ నుంచి ఒక మెసేజ్ రావడం జరిగిందట. దీంతో సమంత ఇంటర్వ్యూ మధ్యలో ఆపేసి మరి ఆ మెసేజ్ చూసి చాలా ఆనంద పడినట్లు టాక్ వినిపిస్తోంది.



సమంత కళ్ళల్లో ఆనందం ఎక్కువగా కనిపించినట్లు సమాచారం. గలాట ఇంటర్వ్యూలో భాగంగా తన స్నేహితుల నుంచి వస్తున్న మెసేజ్ లకు సమాధానం తెలియజేస్తూ ఉన్న సమయంలోనే ఒక ఇన్ డైరెక్టర్ నుంచి ఒక లవ్ మెసేజ్ వచ్చిందని ఆ ఆడియో మెసేజ్ చూడగానే సమంతకు ఒక రకమైన ఫీలింగ్ కూడా కలిగిందని అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు కొంతమంది తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆ డైరెక్టర్ తో సమంత ఒక పాపులర్ వెబ్ సిరీస్ షూటింగ్లో ద్వారా దగ్గరయ్యారని వీరి మధ్య విడదీయలేనంత బంధం ఏర్పడిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి వీటివల్లే సమంత చైతన్యత విడాకులు జరిగాయని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: