టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో లైలా ఒకరు. లైలా నటించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలు ఎక్కువగానే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో తక్కువ సైజ్ లో ఉండే టాప్స్ వేసుకోవాలని పొట్టి స్కర్టులు వేసుకోవాలని అడిగే దర్శకులు చాలామంది ఉన్నారని లైలా తెలిపారు. కొందరు దర్శకులు ప్యాడ్స్ పెట్టుకోవాలని సూచించారని ఆమె వెల్లడించారు.
 
ఒక డైరెక్టర్ కోరిక మేరకు తాని పొట్టి స్కర్ట్ ధరించగా నేను ధరించిన తర్వాత సైతం విమర్శలు చేశారని ఆమె పేర్కొన్నారు. తన సినీ కెరీర్ లో లైలా ఎక్కువగా హోమ్లీ పాత్రలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లైలా సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో లైలాకు 5 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటీమణుల కొరత ఉంది.
 
లైలా తెలుగు ప్రాజెక్ట్స్ లో కూడా నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వయస్సు పెరుగుతున్నా లైలా మాత్రం ఫిట్ గానే కనిపిస్తున్నారు. హీరోయిన్ లైలా కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. లైలాకు పాన్ ఇండియా డైరెక్టర్లు అద్భుతమైన అభినయంతో కూడిన రోల్స్ ఆఫర్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
లైలా రెమ్యునరేషన్ కూడా లిమిటెడ్ గానే ఉందని సమాచారం అందుతోంది. లైలా తర్వాత సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. లైలా వయస్సు పెరుగుతున్నా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య మాత్రం తగ్గడం లేదు. లైలా కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. సోషల్ మీడియాలో సైతం లైలాకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. లైలా తమిళ ప్రాజెక్ట్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హీరోయిన్ లైలా కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.






మరింత సమాచారం తెలుసుకోండి: