బోయపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఆల్రెడీ అక్కడ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అన్న విషయం మనకు తెలిసిందే . ఇప్పుడు అఖండ 2 తో మరొక ప్రభంజనం సృష్టించబోతున్నారు బోయపాటి - బాలయ్య . కాగా ఈ సినిమాలో ప్రగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది . అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే క్యారెక్టర్ కోసం ప్రెగ్య జైస్వాల్ ని చూస్ చేసుకున్నారట . కానీ ఫస్ట్ పార్ట్ లో మాత్రం మరొక హీరోయిన్ ని సెలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది .
ఆమె మరెవరో కాదు కాజల్ అగర్వాల్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో చందమామ గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ .. ఆల్రెడీ బాలయ్యతో 'భగవంత్ కేసరి' అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . బాలయ్య - నయనతార కాంబో ఎంత పెద్ద హిట్ అయిందో . ఆ విధంగానే కాజల్ - బాలయ్య కాంబో కూడా సెట్ అయింది . ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను - కాజల్ ఈ సినిమాలో భాగం చేయాలి అని నిర్ణయించుకున్నారట . ఆ కథకి ఆ రోల్ కి కాజల్ అయితే బాగా సూట్ అవుతుంది అంటూ సజెస్ట్ చేయగా . కాజల్ కి కథ వివరించగా .. ఆమె ఓకే చేసిందట . త్వరలోనే కాజల్ - బాలయ్య పై సీన్స్ కూడా చిత్రీకరించబోతున్నారట . దీంతో నందమూరి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హంగామా చేసేస్తున్నారు. భగవంత్ కేసరి లాంటి సూపర్ డూపర్ హిట్ పెయిర్ రిపీట్ కాబోతుంది అని .. ఇది సినిమా ఇండస్ట్రీ లక్కీ కాంబో అంటూ సినిమా ప్రభంజనం సృష్టిస్తుంది అంటూ తెగ పొగిడేస్తున్నారు..!