సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ అనేటివి సర్వ సాధారణమైన విషయమే.. అయినప్పటికీ కొంతమంది హీరోయిన్స్ హీరోల విషయంలో మాత్రం ఆ రూమర్‌స్.. బిగ్ లైఫ్ చేంజింగ్ గా మారిపోతూ ఉంటాయి.  చాలామంది సోషల్ మీడియాలో వైరల్ అయిన రూమర్స్ కారణంగానే తమ లైఫ్ లో కీలక డెసిషన్ తీసుకున్నారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  అంతేకాదు కొంతమంది ఏకంగా విడాకులు కూడా తీసుకున్నారు.  అయితే సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు హీరోయిన్ సమంత కి సంబంధించిన వార్త వైరల్ గా మారింది.


హీరోయిన్ సమంత "ఏం మాయ చేసావే" అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . ఈ సినిమాను డైరెక్ట్ చేసింది గౌతమ్ వాసుదేవ్ మీనన్. అయితే ఈ సినిమా కంటే ముందు సమంత చాలా సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది . కానీ దక్కించుకున్నట్లే దక్కించుకొని ఆ సినిమాలు  వేరే హీరోయిన్ ఖాతాలోకి వెళ్లిపోయాయి. అయితే ఈ సినిమా మూమెంట్లో సమంతకు సంబంధించిన ఒక రూమర్ బాగా వైరల్ అయింది .



డైరెక్టర్ వాసుదేవ్ మీనన్ - సమంత ప్రేమాయణం నడుపుతున్నారు అని.. వాసు దేవ్ మీనన్ తో ఆమె రిలేషన్షిప్  లో ఉంటూ హద్దులు మీరిపోయింది అని ..వాసుదేవ్ మీనన్ ని సమంత పెళ్లి చేసుకోబోతుంది అంటూ కూడా రకరకాల  వార్తలు ఎక్కువగా వినిపించాయి.  అయితే సమంత - వాసు దేవ్ మీనన్  మాత్రం దానిపై ఏ విధంగా స్పందించలేదు.  అంతేకాదు సమంత విడాకులు తీసుకున్న తర్వాత కూడా వాసుదేవ మీనన్ తో ఆమె క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేసింది అంటూ రకరకాల వార్తలు వినిపించాయి . అయితే సమంత అభిమానులు మాత్రం ఆ విషయాన్ని కొట్టి పడేశారు , సమంత క్యారెక్టర్ అలాంటిది కాదు అని .. నీతి నిజాయితీగల మనిషి అని.. సమంత గురించి నెగిటివ్ గా మాట్లాడడం సమంజసం కాదు అంటూ మండిపడ్డారు . కొంతమంది ఫ్యాన్స్ అయితే పోతారు సమంతపై ఇలాంటి చెత్త రుమరా .. పెళ్లయి విడాకులు తీసుకొని పుట్టేడు బాధలో ఉంటే ఇలాంటి చెత్త నిందలు వేస్తారా ..? చెత్త నా డాష్ లు  అంటూ ఘాటుగా రెస్పాండ్ అయ్యారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: