సినిమా ఇండస్ట్రీ లో డైరెక్టర్స్ రకరకాల కాన్సెప్ట్ తో సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు . అవి కొన్నిసార్లు హిట్ అవ్వచ్చు కొన్నిసార్లు ప్లాప్ అవ్వచ్చు . అయితే కొందరు డైరెక్టర్స్ మాత్రం రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు . అలాంటి మూవీస్ మాత్రం ఖచ్చితంగా ఫ్లాప్ అవ్వవు . రియాల్టీ ని బేస్ చేసుకుని డైరెక్ట్ చేయడంతో ఆ సినిమాలను చూడడానికి జనాలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో బడా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ లైఫ్ లో ఎలాంటి డెసిషన్స్ తీసుకొని సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురైందో అందరికీ తెలిసిందే .
మరి ముఖ్యంగా శిరీష్ భరద్వాజ్ ను ప్రేమించి ఇంట్లో వాళ్లకి చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకొని మెగా పరువును గంగలో కలిపేసింది . ఆ టైంలో మీడియాలో మెగా ఫ్యామిలీని ఎలా ఏకేసారో జనాలు అందరికి తెలుసు. ముఖ్యంగా చిరంజీవి పై పవన్ కళ్యాణ్ పై ఆమె మాట్లాడిన మాటలు అప్పట్లో సెన్సేషన్ గా మారాయి . అయితే ఆ కాన్సెప్ట్ తో ఒక డైరెక్టర్ సినిమాను తెరకెక్కించారు. అది కూడా బన్నీతో. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ మూవీ మరేదో కాదు "పరుగు".
భాస్కర్ దర్శకత్వంలో 2008లో రిలీజ్ అయిన "పరుగు" సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది ఒక రొమాంటిక్ రియల్ ఇన్సిడెంట్ యాక్షన్ చిత్రంగా బాగా హిట్ టాక్ అందుకుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో ఒక తండ్రి తన కూతుర్లను ఎంత ప్రేమగా చూసుకుంటారో ...అలాంటప్పుడు ఆ కూతుర్లు ప్రేమ వివాహం కారణంగా పారిపోతే సమాజంలో ఎటువంటి సిచువేషన్ ఎదుర్కొంటారు.. ఆ తండ్రి పడే బాధ ఏంటి ..?అనే విషయాలను కళ్ళకు కట్టినట్టు చూపించాడు భాస్కర్. అల్లు అర్జున్ పర్ఫామెన్స్ కూడా వేరే లెవెల్ లో ఉండింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మూమెంట్లో అందరూ కూడా ఇది శ్రీజ పారిపోయిన ఆధారంగా తెరకెక్కిన సినిమానే అంటూ చాలామంది మాట్లాడుకున్నారు. సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . అల్లు అర్జున్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.