ప్రతి ఒక్క మనిషికి కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి. ఎంత ట్రై చేసిన సరే ఆ అలవాటులని మార్చుకోలేకపోవచ్చు. అవి కూడా హ్యాబిట్స్ గా మారిపోవచ్చు.  బట్ ఆ హాబిట్స్ .. గుడ్ హాబిట్స్ అయితే మంచి పేరు వస్తుంది. బ్యాడ్ హ్యాబిట్స్ అయితే నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుంది. అయితే సామాన్య జనాల విషయంలో ఇలా జరిగితే పర్వాలేదు. అందరూ చూసి చూడనట్లు వదిలేస్తారు. కానీ ఒక పెద్ద పాన్ ఇండియా స్టార్ విషయంలో ఇలా జరిగితే .. వామ్మో ఇక సోషల్ మీడియాలో రచ్చ రంబోలా చేస్తారు.


అలా చాలామంది హీరోల విషయంలో జరిగింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక విషయాన్ని మరొక సారి ట్రెండ్ చేస్తున్నారు జనాలు . మరి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ని ఈ మధ్యకాలంలో పొలిటికల్ పరంగా లాగుతూ కొంతమంది ట్రోలింగ్ కి గురి చేయడానికి బాగా ట్రై చేస్తూ వచ్చారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అవి ఏమీ పెద్దగా పట్టించుకోకుండా .. తన పని తాను చేసుకుంటూ వచ్చేసాడు. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది .



జూనియర్ ఎన్టీఆర్ చాలా చాలా మంచి వ్యక్తి . అందరికి హెల్ప్ చేస్తాడు . తన పని తాను చూసుకొని పోతూ ఉంటాడు.  అయితే జూనియర్ ఎన్టీఆర్ కి నచ్చని పని చేస్తే మాత్రం స్పాట్లోనే కోపాన్ని చూపించేస్తాడు. అది ఎంత పెద్ద ఈవెంట్ అయినా.. ఎంత పెద్ద మనిషైనా.. అలాంటి సందర్భాలు కూడా చాలా చూసాం. మరీ ముఖ్యంగా అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దేవర అప్డేట్ అడిగిన విషయం కారణంగా ఎంత కోపంగా సీరియస్ అయ్యాడో అందరికీ తెలిసిందే .



అప్పట్లో ఈ విషయం బాగా వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ ని చాలామంది నెగిటివ్ గా కూడా ట్రోల్ చేశారు . ఎన్టీఆర్ కి కోపం వస్తే ఆపుకోలేడు.  అది ఎక్కడైనా.. ఎవ్వరు ముందు అయినా.. ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే చీల్చి చెండాడేస్తాడు. అదే ఎన్టీఆర్ లో ఉన్న బిగ్ బ్యాడ్ హ్యాబిట్ అంటున్నారు జనాలు . చాలా సార్లు వాళ్ళ అమ్మ చెప్పిన కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడట. ఆ హ్యాబిట్ మాత్రం మానుకోలేకపోతున్నాడట . జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి కూడా బాగా ట్రై చేసిందట . కానీ ఆ కోపాన్ని మొత్తం కంట్రోల్ చేయలేకపోతుందట..!

మరింత సమాచారం తెలుసుకోండి: