సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ల కెరియర్ హీరోలతో పోల్చినప్పుడు తక్కువగా ఉంటుంది అనేది చాలా వరకు వాస్తవం . ఎందుకు అంటే హీరోల కెరియర్ తో పోలిస్తే చాలా కాలం పాటు కెరీర్ ను కొనసాగించిన హీరోయిన్లు చాలా తక్కువ మంది మాత్రమే ఇండస్ట్రీ లో ఉంటారు . ఇక ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగించిన ముద్దుగుమ్మలలో శ్రేయ ఒకరు. ఈ బ్యూటీ చాలా సంవత్సరాల క్రితం సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి , ఎన్నో విజయాలను అందుకొని ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో నటించి చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది.

ఈ ముద్దు గుమ్మ కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే స్టార్ హీరోయిన్ గా చాలా సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించిన శ్రేయ ఈ మధ్య కాలంలో సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో ఎక్కువ శాతం కనపడడం లేదు. ఈ బ్యూటీ ఎక్కువ శాతం సినిమాల్లో కీలక పాత్రలలో , ముఖ్య పాత్రలలో నటిస్తూ కెరియర్ను ముందుకు సాగిస్తోంది. ఇకపోతే ఇప్పటికే శ్రేయ నలబై సంవత్సరాల వయసు లోకి అడుగు పెట్టింది.

అయినా కూడా వీలు దొరికినప్పుడల్లా తన అందాలతో ప్రేక్షకులకు హీట్ పుట్టిస్తుంది. ఈ బ్యూటీ ఎక్కువ శాతం సోషల్ మీడియా వేదికగా తన అందాలను ఆరబోస్తోంది. తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: