కొంత మంది నటీమణులకు ఎన్ని సినిమాల్లో నటించిన రాని క్రేజ్ ఒక్క సినిమాలో చిన్న సన్నివేశంతో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా ఒక్క సినిమాతో క్రేజ్ వచ్చాక వారు ఎవరు ..? వారి బ్యాగ్రౌండ్ ఏమిటి ..? వారు నిజ జీవితంలో ఎలా ఉంటారు అనే విషయాలను తెలుసుకోవాలి అనే ఆసక్తి జనాల్లో చాలా వరకు పెరిగిపోతూ ఉంటుంది. ఇకపోతే కొంత కాలం క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... కొరటాల శివమూవీ కి దర్శకత్వం వహించాడు. సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన సైఫ్ అలీ ఖాన్ కి ఓ కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడికి ఈ సినిమాలో ఒక లవర్ ఉంటుంది. ఆ ముద్దు గుమ్మ పేరు లతా రెడ్డి.

ఇక ఈ సినిమాలో ఈమె చాలా తక్కువ సమయం కనిపించిన ఆ తక్కువ సమయం లోనే ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దానితో దేవర పార్ట్ 1 సినిమా ద్వారా లతా రెడ్డి కి మంచి గుర్తింపు వచ్చింది.

ఇక ఈ సినిమా విడుదల తర్వాత ఈమెకు మంచి గుర్తింపు రావడంతో ఈమె ఏం చేస్తుంది ..? ఎ సినిమాల్లో నటించింది ..? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి ..? అని తెలుసుకోవాలని ఆసక్తి జనాల్లో బాగా పెరిగిపోయింది. ఇకపోతే దేవర పార్ట్ 1 సినిమా ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు హిట్ పెంచుతుంది. ఇలా ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: