ఈ విషయాన్ని చాలామంది జనాలు ఓపెన్ గానే చెప్పుకొస్తూ ఉంటారు. అయితే అంత పెద్ద హీరో ..వెల కోట్ల ఆస్తి ఉండి ఏం లాభం ..? మనిషికి మంచి చెడు అని హెల్ప్ చేసే క్వాలిటీ లేకపోతే .. అసలు ఆ బ్రతుకు వేస్ట్ అంటూ జనాలు ఘాటుగా కౌంటర్స్ ఈ హీరో పై వేస్తూ ఉంటారు. గతంలో ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులు కరోనా మూమెంట్లో ఇబ్బందికర సిచువేషన్ లో అల్లాడిపోతున్నప్పుడు ఇండస్ట్రీ మొత్తం కదిలి వాళ్లకి సహాయం చేసినా.. ఈ హీరో మాత్రం అకౌంట్ నుంచి ఒక్క రూపాయి తీయలేదు . జాగ్రత్తగా దాచిపెట్టుకొని వేల కోట్ల ఆస్తిని కూడబెట్టాడు . దీంతో ఈ హీరోకి సంబంధించిన ఈ వార్తను జనాలు బాగా ట్రోల్ చేస్తున్నారు .
ఇలాంటి హీరో ఇండస్ట్రీలో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అంటూ కూసింత ఘాటుగానే స్పందిస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో చాలామంది హీరోలు హీరోయిన్లు మాత్రం తమ స్తోమతకు మించే ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉంటారు. అది చిన్న హీరో కావచ్చు పెద్ద హీరో కావచ్చు.. ఏదైనా విపత్తు జరిగినా ..లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన.. ఎవరైనా హెల్ప్ కోసం ఇంటికి వచ్చిన సరే.. ఆదుకునే వాళ్ళల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది మెగా ఫ్యామిలీ . మెగాస్టార్ చిరంజీవి తర్వాతే ఆ స్థానం ఎవరికైనా దక్కుతుంది అనడంలో సందేహమే లేదు..!